ఆండ్రాయిడ్ Oreo తో #Lava Z60s స్మార్ట్ ఫోన్(ధర రూ.4949)

లావా కంపెనీ మార్కెట్ లోకి కొత్తగా ఆండ్రాయిడ్ Oreo తో పనిచేసే Lava Z60s స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసింది. ఈ ఫోన్ యొక్క ధర రూ.4949.
Lava Z60s - ఆండ్రాయిడ్ Oreo తో #Lava Z60s  స్మార్ట్ ఫోన్(ధర రూ.4949)

Lava Z60s స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ :

Lava Z60s స్మార్ట్ ఫోన్ 5 అంగుళాల HD డిస్ ప్లే, 1.5 Ghz క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1జిబి ర్యామ్, 16 జిబి ఇంటర్నల్ మెమరీ, 5 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది. 

ఆండ్రాయిడ్ Oreo ఆపరేటింగ్ సిస్టంతో పని చేస్తుంది. 4జి VoLTE, వై ఫై, బ్లూ టూత్ 4.0 కనెక్టివిటీ ఫీచర్స్ ని సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో 2500 mAh సామర్ద్యం గల బాటరీ ని ఉపయోగించారు.

Lava Z60s క్విక్ స్పెసిఫికేషన్స్ :
»  5 అంగుళాల HD డిస్ ప్లే

» 1280 X 720 పిక్సెల్ రెజుల్యూషన్
» ఆండ్రాయిడ్ Oreo ఆపరేటింగ్ సిస్టం
» 1.5 Ghz క్వాడ్ కోర్ ప్రాసెసర్,
» 1జిబి ర్యామ్
» 16జిబి ఇంటర్నల్ మెమరీ,

» 5 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా
» 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
» 2500 mAH బ్యాటరీ
» 4జి VoLTE, వై ఫై, బ్లూ టూత్ 4.0

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
Don't miss out!
తెలుగులో టెక్ విశేషాల ఫ్రీ న్యూస్ లెటర్ కోసం
Invalid email address