డ్యూయల్ కెమెరాలతో Infocus Turbo 5 Plus, Snap 4 స్మార్ట్ ఫోన్స్

ఇన్ ఫోకస్ కొత్తగా Infocus Turbo 5 Plus, Infocus Snap 4 అనే రెండు స్మార్ట్ ఫోన్స్ ని ఇండియన్ మార్కెట్ లోకి విడుదల చేసింది. Infocus Turbo 5 Plus యొక్క ధర రూ.8,999, సెప్టెంబర్ 21 నుండి కొనుగోలుకి అందుబాటులోకి రానుంది. Infocus Snap 4 యొక్క ధర రూ.11,999 . సెప్టెంబర్ 26 నుండి అమెజాన్ ఆన్ లైన్ స్టోర్ లో కొనుగోలు చేయవచ్చు. 

Infocus Turbo 5 Plus - డ్యూయల్ కెమెరాలతో Infocus Turbo 5 Plus, Snap 4 స్మార్ట్ ఫోన్స్

Infocus Turbo 5 Plus స్మార్ట్ ఫోన్ 5.5 అంగుళాల HD ఆన్ సెల్ 2.5D కర్వ్డ డిస్ ప్లే, ఆక్టా కోర్ మీడియా టెక్ MT6750 ప్రాసెసర్, 3 జిబి ర్యామ్, 32 జిబి ఇంటర్నల్ మెమరీ కలిగి ఉంది. మెమరీని మైక్రో ఎస్ డి కార్డు స్లాట్ ద్వారా 64 జిబి వరకు  విస్తరించుకోవచ్చు.  ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్ ఆపరేటింగ్ సిస్టం తో పని చేస్తుంది. 

అలాగే 13 +5 మెగా పిక్సెల్ డ్యూయల్ మెయిన్ కెమెరాలు, 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది. 4జి VoLTE, వై ఫై, మైక్రో యు ఎస్ బి, జిపిఎస్, బ్లూ టూత్ కనెక్టివిటీ ఆప్షన్స్ ని సపోర్ట్ చేస్తుంది. 4850 mAh సామర్ద్యం గల బ్యాటరీని కలిగి ఉంది.

Infocus Snap 4 - డ్యూయల్ కెమెరాలతో Infocus Turbo 5 Plus, Snap 4 స్మార్ట్ ఫోన్స్

Infocus Snap 4 స్మార్ట్ ఫోన్ 5.2 అంగుళాల HD ఆన్ సెల్ 2.5D కర్వ్డ డిస్ ప్లే, ఆక్టా కోర్ మీడియా టెక్ MT6750 ప్రాసెసర్, 4 జిబి ర్యామ్, 64బి ఇంటర్నల్ మెమరీ కలిగి ఉంది. మెమరీని మైక్రో ఎస్ డి కార్డు స్లాట్ ద్వారా 64 జిబి వరకు  విస్తరించుకోవచ్చు.

ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్ ఆపరేటింగ్ సిస్టం తో పని చేస్తుంది.  13 +8 మెగా పిక్సెల్ డ్యూయల్ మెయిన్ కెమెరాలు, 8+8 మెగా పిక్సెల్ డ్యూయల్ ఫ్రంట్ కెమెరాలు కలిగి ఉంది. 4జి VoLTE, వై ఫై, మైక్రో యు ఎస్ బి, జిపిఎస్, బ్లూ టూత్ కనెక్టివిటీ ఆప్షన్స్ ని సపోర్ట్ చేస్తుంది. 3000 mAh బ్యాటరీని కలిగి ఉంది.

amazona - డ్యూయల్ కెమెరాలతో Infocus Turbo 5 Plus, Snap 4 స్మార్ట్ ఫోన్స్

[amazon_link asins=’B0743F4M5N,B00ZG29MPG,B01F6RC5CC’ template=’Post-ProductGrid’ store=’teludigi-21′ marketplace=’IN’ link_id=’6d4ce131-9939-11e7-84ca-f50b919fd90f’]

Infocus Turbo Plus క్విక్ స్పెసిఫికేషన్స్ :I
» 5.5 అంగుళాల HD ఆన్ సెల్ 2.5D కర్వ్డ డిస్ ప్లే
» 720 X 1280 పిక్సెల్ రెజుల్యూషన్
» ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్ ఆపరేటింగ్ సిస్టం
» ఆక్టా కోర్ మీడియా టెక్ MT6750 ప్రాసెసర్
» 3 జిబి ర్యామ్
» 13 +5 మెగా పిక్సెల్ డ్యూయల్ మెయిన్ కెమెరాలు
» 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
» 32 జిబి ఇంటర్నల్ మెమరీ, మైక్రో ఎస్ డి కార్డు ద్వారా 32 జిబి వరకు విస్తరించుకొనే అవకాశం
» 4850 mAH బ్యాటరీ
» 4జి VoLTE, వై ఫై, మైక్రో యు ఎస్ బి, జిపిఎస్, బ్లూ టూత్

[amazon_link asins=’B0758M74GC,B073PG22CF,B073ZGPDP6′ template=’Post-ProductGrid’ store=’teludigi-21′ marketplace=’IN’ link_id=’250fd73f-9939-11e7-a6b1-7db1fdc140ea’]

Infocus Snap 4 క్విక్ స్పెసిఫికేషన్స్ :
» 5.2 అంగుళాల HD ఆన్ సెల్ 2.5D కర్వ్డ డిస్ ప్లే
» 720 X 1280 పిక్సెల్ రెజుల్యూషన్
» ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్ ఆపరేటింగ్ సిస్టం
» ఆక్టా కోర్ మీడియా టెక్ MT6750 ప్రాసెసర్
» 4 జిబి ర్యామ్
» 13 +8 మెగా పిక్సెల్ డ్యూయల్ మెయిన్ కెమెరాలు
» 8 + 8 మెగా పిక్సెల్ డ్యూయల్ ఫ్రంట్ కెమెరాలు
» 64 జిబి ఇంటర్నల్ మెమరీ, మైక్రో ఎస్ డి కార్డు ద్వారా 64 జిబి వరకు విస్తరించుకొనే అవకాశం
» 3000 mAH బ్యాటరీ
» 4జి VoLTE, వై ఫై, మైక్రో యు ఎస్ బి, జిపిఎస్, బ్లూ టూత్

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
Don't miss out!
తెలుగులో టెక్ విశేషాల ఫ్రీ న్యూస్ లెటర్ కోసం
Invalid email address

కామెంట్స్: