మార్కెట్ లోకి ఇన్ ఫోకస్ 40 అంగుళాల ఫుల్ హెచ్.డి ఎల్.ఇ.డి టివి(ధర రూ.23,990)

ఇన్ ఫోకస్ తన ఎల్.ఇ.డి టివి సిరీస్ లో కొత్తగా 40 అంగుళాల ఎల్.ఇ.డి టివి ని మార్కెట్ లోకి విడుదల చేసింది. ఈ ఎల్.ఇ.డి టివి యొక్క ధర రూ.23,990. ఫ్లిప్ కార్ట్ ఆన్ లైన్ స్టోర్ లో కొనుగోలు చేయవచ్చు.

InFocus 40 led tv - మార్కెట్ లోకి ఇన్ ఫోకస్ 40 అంగుళాల ఫుల్ హెచ్.డి ఎల్.ఇ.డి టివి(ధర రూ.23,990)

ఈ ఎల్.ఇ.డి టివి 1920X1080P ఫుల్ HD రెజుల్యుషణ్, A+ గ్రేడ్ బాక్ లిట్ పానెల్, 5000:1 సుపీరియర్ కాంట్రాస్ట్ రేషియో, స్మార్ట్ UV2A టెక్నాలజీ ఫీచర్స్ కలిగి ఉంది. అలాగే ఎల్.ఇ.డి పానెల్ 176 డిగ్రీ వైడ్ యాంగిల్, 60 హెర్ట్జ్ ఫ్రేమ్ రేట్, 280 వరకు బ్రైట్ నెస్ లెవెల్ ని సపోర్ట్ చేస్తుంది.

ఇన్ ఫోకస్ ఎల్.ఇ.డి టివి రెండు 8 వాట్ స్పీకర్స్, రెండు HDMI పోర్ట్స్(వెర్షన్ 1.4), రెండు యు.ఎస్.బి పోర్ట్స్, VGA పోర్ట్, RF పోర్ట్ మరియు హెడ్ ఫోన్ పోర్ట్ కలిగి ఉంది.

ఈ ఎల్.ఇ.డి టివి విడుదలతో ఇన్ ఫోకస్ 24, 32, 40, 50, 60 అంగుళాల ఎల్.ఇ.డి టివిలు  రూ.9,999  నుండి రూ.69,999 వరకు ధరలలో లభిస్తున్నాయి.

ఫ్లిప్ కార్ట్ ఆన్ లైన్ స్టోర్ కి వెళ్ళడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
Don't miss out!
తెలుగులో టెక్ విశేషాల ఫ్రీ న్యూస్ లెటర్ కోసం
Invalid email address

కామెంట్స్: