#Infinix Smart 2- ఆండ్రాయిడ్ 8.1,ఫేస్ అన్ లాక్ ఫీచర్స్ తో బడ్జెట్ స్మార్ట్ ఫోన్(ధర రూ.5,999)

హాంగ్ కాంగ్ స్మార్ట్ ఫోన్ కంపెనీ Infinix కొత్తగా ఇండియన్ మార్కెట్ లోకి Infinix Smart 2  స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్స్ యొక్క ధర రూ.5,999. ఆగష్టు 10 నుండి ఫ్లిప్ కార్ట్ ఆన్ లైన్ స్టోర్ లో కొనుగోలు చేయవచ్చు.

Infinix Smart 2 - #Infinix Smart 2- ఆండ్రాయిడ్ 8.1,ఫేస్ అన్ లాక్ ఫీచర్స్ తో బడ్జెట్ స్మార్ట్ ఫోన్(ధర రూ.5,999)                                      

Infinix Smart 2 స్మార్ట్ ఫోన్ 5.45 అంగుళాల HD డిస్ ప్లే, 1.5 గిగా హెర్ట్జ్ క్వాడ్ కోర్ మీడియా టెక్ MT6739 ప్రాసెసర్, 2/3జిబి ర్యామ్, 16/32జిబి ఇంటర్నల్ స్టోరేజ్, 128 జిబి ఎక్స్టర్నల్ మెమరీ కార్డ్ స్లాట్, 13 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 8.1 Oreo ఆపరేటింగ్ సిస్టంతో పని చేస్తుంది. 4జి VoLTE, వై ఫై, బ్లూ టూత్ 4.1 కనెక్టివిటీ ఫీచర్స్ ని సపోర్ట్ చేస్తుంది. 3050 mAh బ్యాటరీ కలిగి ఉంది. 

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
వెబ్ లో మరిన్ని:

కామెంట్స్:

మమ్మల్ని అనుసరించండి