అపరిమిత కాల్స్‌, రోజుకు 1జిబి డేటాతో ఐడియా కొత్త రూ.309 ప్రీపెయిడ్‌ ప్లాన్

 

idea - అపరిమిత కాల్స్‌, రోజుకు 1జిబి డేటాతో ఐడియా కొత్త రూ.309 ప్రీపెయిడ్‌ ప్లాన్

ఇండియాలో రిలయన్స్‌ జియో వచ్చిన తరువాత టెలికాం రంగంలో పోటిగా రకరకాల ప్లాన్ ఆపరేటర్స్ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు టెలికాం ఆపరేటర్ అయిన ఐడియా సరికొత్త రూ.309 ప్రీపెయిడ్‌ టారిఫ్‌ ప్లాన్ ని విడుదల చేసింది. 28 రోజుల వాలిడిటీ గల ఈ ప్లాన్ తో  అపరిమిత లోకల్‌, STD కాల్స్‌, 100 లోకల్‌, నేషనల్‌ SMS పొందవచ్చు. అలాగే  రోజుకు 1జిబి 3జి డేటాను 28 రోజుల పాటు పొందవచ్చు. అలాగే మై ఐడియా ఆప్ ద్వారా రీఛార్జి చేసుకుంటే అదనంగా 1జిబి డేటాను 28 రోజుల పాటు పొందవచ్చు

 

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
వెబ్ లో మరిన్ని:

మమ్మల్ని అనుసరించండి