ఇండియన్ మార్కెట్ లోకి Huawei Watch 2 స్మార్ట్ వాచ్

హువాయ్ కంపెనీ ఇండియన్ మార్కెట్ లోకి ఆండ్రాయిడ్ తో పనిచేసే Huawei Watch 2 స్మార్ట్ వాచ్ ని విడుదల చేసింది. ఈ స్మార్ట్ వాచ్ Sports  Classic, 4G అనే మూడు వేరియంట్స్ లో లభిస్తుంది. ఈ స్మార్ట్ వాచెస్ యొక్క ధర వరుసగా రూ.20,999; రూ.25,999 మరియు రూ.29,999 . అమెజాన్  ఆన్ లైన్ స్టోర్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. 

Huawei smartwatch 2 - ఇండియన్ మార్కెట్ లోకి Huawei Watch 2 స్మార్ట్ వాచ్

 

Huawei Watch 2 స్మార్ట్ వాచ్  1.2 అంగుళాల సర్కిలర్ AMOLED డిస్ ప్లే,  1.1 గిగా హెర్ట్జ్  క్వాల్ కమ్ స్నాప్ డ్రాగన్ వేర్ 210 ప్రాసెసర్,  768 ఎంబి రామ్, 4జిబి ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది.

ఆండ్రాయిడ్ 2.0 వేర్ ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది. బ్లూ టూత్ ద్వారా ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైస్ కి కనెక్ట్ అవ్వవచ్చు. డస్ట్ మరియు వాటర్ రెసిస్టంట్ కొరకు IP68 సర్టిఫికేషన్ కలిగి ఉంది.ఈ స్మార్ట్ వాచ్ లో 420 mAH బాటరీ ని ఉపయోగించారు. కనెక్టివిటీ పరంగా బ్లూ టూత్, వై ఫై, 4జి LTE(4జి వెర్షన్) సపోర్ట్  చేస్తుంది. 

amazona - ఇండియన్ మార్కెట్ లోకి Huawei Watch 2 స్మార్ట్ వాచ్

[amazon_link asins=’B01BTTVMD4,B0752X2N68,B01M8NG5P2′ template=’Post-ProductGrid’ store=’teludigi-21′ marketplace=’IN’ link_id=’e73feec8-98a2-11e7-95cb-a996b64eba25′]

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
Don't miss out!
తెలుగులో టెక్ విశేషాల ఫ్రీ న్యూస్ లెటర్ కోసం
Invalid email address

కామెంట్స్: