మార్కెట్ లోకి 5.84 అంగుళాల ఫుల్ హెచ్.డి డిస్ ప్లే తో Huawei P20 Lite స్మార్ట్ ఫోన్

హువాయ్ కంపెనీ ఇండియన్ మార్కెట్ లోకి Huawei P20 Lite స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసింది. ఈ ఫోన్ యొక్క ధర రూ.19,999 అమెజాన్ ఆన్ లైన్ స్టోర్ లో మే 3 నుండి కొనుగోలు చేయవచ్చు. బ్లాక్ మరియు బ్లూ కలర్స్ లో లభిస్తుంది.

Huawei P20 Lite - మార్కెట్ లోకి 5.84 అంగుళాల ఫుల్ హెచ్.డి డిస్ ప్లే తో Huawei P20 Lite స్మార్ట్ ఫోన్

 

Huawei P20 Lite స్మార్ట్ ఫోన్ 5.8 అంగుళాల ఫుల్ హెచ్.డి 2.5D కర్వ్డ డిస్ ప్లే, ఆక్టా కోర్ కిరిన్ 659 ప్రాసెసర్, 4జిబి ర్యామ్, 64జిబి ఇంటర్నల్ మెమరీ కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 8.0 ఆపరేటింగ్ సిస్టంతో పని చేస్తుంది. 16MP మరియు 2MP  మెయిన్ కెమెరాలు, 24MP సేల్ఫీ కెమెరా కలిగి ఉంది.  

ఈ డ్యూయల్ సిమ్ స్మార్ట్ ఫోన్ 4జి VoLTE, వై ఫై, బ్లూ టూత్ 4.2 కనెక్టివిటీ ఫీచర్స్ ని సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో 3000 mAh సామర్ద్యం గల బాటరీని ఉపయోగించారు. అంతేకాక ఫోన్ వెనుక వైపు ఫింగర్ ప్రింట్ స్కానర్ కలిగి ఉంది. 

amazona - మార్కెట్ లోకి 5.84 అంగుళాల ఫుల్ హెచ్.డి డిస్ ప్లే తో Huawei P20 Lite స్మార్ట్ ఫోన్

Huawei P20 Lite క్విక్ స్పెసిఫికేషన్స్ :
» 5.8 అంగుళాల ఫుల్ హెచ్.డి 2.5D కర్వ్డ డిస్ ప్లే
» 1080 X 2280 పిక్సెల్ రెజుల్యూషన్
» ఆండ్రాయిడ్ 8.0 ఆపరేటింగ్ సిస్టం
» ఆక్టా కోర్ కిరిన్ 659 ప్రాసెసర్
» 4జిబి ర్యామ్
» 64జిబి ఇంటర్నల్ మెమరీ

» 16MP మరియు 2MP  మెయిన్ కెమెరాలు
» 24MP సేల్ఫీ కెమెరా
» 3000 mAH బ్యాటరీ
» 4జి VoLTE, వై ఫై, బ్లూ టూత్ 4.2

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
వెబ్ లో మరిన్ని:

కామెంట్స్:

మమ్మల్ని అనుసరించండి