#Whatsapp లో స్టిక్కర్స్ ని ఉపయోగించటం ఎలా?

పేస్ బుక్ యొక్క ఇన్‌స్టెంట్ మెసేజింగ్ ఆప్ అయిన వాట్సాప్ కొత్తగా స్టిక్కర్స్ ఫీచర్ ని ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఫీచర్ ని ఉపయోగించుకోవాలంటే ముందుగా వాట్సాప్ లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాలసి ఉంటుంది. ఇప్పుడు వాట్సాప్ లో స్టిక్కర్స్ ఫీచర్ ని ఎలా ఉపయోగించాలో  వివరంగా చూద్దాం.

ముందుగా కావలసినవి:
వాట్సాప్ వెర్షన్‌ 2.18( ఆ పై వెర్షన్‌)
ఇంటర్నెట్ కనెక్షన్ 

స్టెప్స్:

ముందుగా మీ ఫోన్ లో వాట్సాప్ ఓపెన్ చెయ్యండి 

 మీరు ఎవరికయితే స్టికర్ పంపాలనుకుంటున్నారో, ఆ కాంటాక్ట్ చాట్ ని ఓపెన్ చెయ్యండి

 ఇప్పుడు టెక్స్ట్ బాక్స్ ఎడమవైపున ఉన్న స్మైలీ   ఐకాన్ క్లిక్ చెయ్యండి

 తరువాత GIF  ఐకాన్ ప్రక్కన ఉన్న స్టికర్ ఐకాన్ క్లిక్ చెయ్యండి

whatsapp Stickers 512x1024 - #Whatsapp లో స్టిక్కర్స్ ని ఉపయోగించటం ఎలా?     whatsapp Stickers1 512x1024 - #Whatsapp లో స్టిక్కర్స్ ని ఉపయోగించటం ఎలా?  whatsapp Stickers2 512x1024 - #Whatsapp లో స్టిక్కర్స్ ని ఉపయోగించటం ఎలా?

 ఇప్పుడు మీరు పంపాలనుకుంటున్న స్టికర్ ని టాప్ చెయ్యగానే పంపించబడుతుంది.

ఇప్పుడు  వాట్సాప్ స్టికర్ స్ ని ఎలా   డౌన్  లోడ్ చెయ్యాలో  చూద్దాం:

  ముందుగా వాట్సాప్ కాంటాక్ట్ చాట్ లో  స్టికర్ ఐకాన్ ని ఓపెన్ చెయ్యండి 

 తరువాత స్టికర్ మెనూ లో పైన కుడి వైపున గల + ని క్లిక్    చెయ్యండి

 ఇప్పుడు స్టికర్ ప్యాక్ ని సెలెక్ట్ చేసుకొని డౌన్ లోడ్ చేసుకోండి

 అలాగే క్రింద నున్న GET MORE STICKERS ని క్లిక్ చేసి గూగుల్ ప్లే స్టోర్ నుండి కుడా స్టికర్ ప్యాక్స్ ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

whatsapp Stickers3 1 512x1024 - #Whatsapp లో స్టిక్కర్స్ ని ఉపయోగించటం ఎలా?      whatsapp Stickers5 512x1024 - #Whatsapp లో స్టిక్కర్స్ ని ఉపయోగించటం ఎలా?

 వీడియో:

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
వెబ్ లో మరిన్ని:

మమ్మల్ని అనుసరించండి