#Paytm పేమెంట్ సర్వీస్ ని ఉపయోగించటం ఎలా?

దేశంలో అత్యధిక మంది ఉపయోగిస్తున్న పాపులర్ డిజిటల్ పేమెంట్ సర్వీస్ Paytm. వినియోగదారులు ఈ Paytm సర్వీస్ తో లోకల్  షాప్స్, టాక్సీ, రెస్టారెంట్లు, మొబైల్ రీఛార్జి, పోస్ట్ పెయిడ్ బిల్స్, ఎలక్ట్రిసిటీ బిల్స్ వంటి చెల్లింపులు చేస్తుంటారు. అలాగే మూవీ టికెట్స్, రైల్వే టికెట్స్, ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయటానికి ఉపయోగిస్తున్నారు.

paytm - #Paytm పేమెంట్ సర్వీస్ ని ఉపయోగించటం ఎలా?అయితే ఈ Paytm సర్వీస్ లో వాల్లెట్ కి ఆన్ లైన్, డెబిట్ మరియు క్రెడిట్ కార్డు ద్వారా మనీ యాడ్ చెయ్యవలసి ఉంటుంది.   కొత్తగా Paytm ఉపయోగిస్తున్న వారి కోసం ఇక్కడ బిగినర్స్ గైడ్ ఇస్తున్నాం.

Paytm ఆప్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ యుసెర్స్ కి అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ యుసెర్స్ గూగుల్ ప్లే స్టోర్ నుండి, ఐఓఎస్ యుసెర్స్  ఆప్ స్టోర్ నుండి ఉచితంగా డౌన్ లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు.

 ముందుగా మీ మొబైల్ నెంబర్, పాస్ వర్డ్ తో Paytm ఆప్ లో  లాగ్ ఇన్ అవ్వండి 

 ఒకవేళ మీరు కొత్తగా ఉపయోగిస్తున్నట్లయితే మొబైల్ నెంబర్, పాస్ వర్డ్ ఏర్పరుచుకుని ఎకౌంటు క్రియేట్ చేసుకోండి 

paytm payment service1 - #Paytm పేమెంట్ సర్వీస్ ని ఉపయోగించటం ఎలా?

Paytm వాలెట్ కి మనీ యాడ్ చెయ్యడం:

 Paytm ఆప్ ని ఓపెన్ చేసి Add Money ఆప్షన్ ని క్లిక్ చెయ్యండి

 ఇక్కడ మీరు యాడ్ చెయ్యలనుకొంటున్న మొత్తాన్ని ఎంటర్ చేసి Add Money ని క్లిక్ చెయ్యండి 

paytm payment service2 - #Paytm పేమెంట్ సర్వీస్ ని ఉపయోగించటం ఎలా?

paytm payment service3 - #Paytm పేమెంట్ సర్వీస్ ని ఉపయోగించటం ఎలా?

 ఇప్పుడు ఇక్కడ వచ్చిన పేమెంట్ ఆప్షన్స్ ద్వారా మనీ యాడ్ చేసుకోవచ్చు.

 మీరు Passbook సెక్షన్ లో బాలన్స్ అమౌంట్ ని చెక్ చేసుకోవచ్చు

paytm payment service4 - #Paytm పేమెంట్ సర్వీస్ ని ఉపయోగించటం ఎలా?paytm payment service6 - #Paytm పేమెంట్ సర్వీస్ ని ఉపయోగించటం ఎలా?

Paytm ద్వారా మనీ చెల్లించడం:

 Paytm ఆప్ ని ఓపెన్ చేసి Pay ఆప్షన్ ని క్లిక్ చెయ్యండి

 ఇక్కడ మీరు చెల్లించవలిసిన వ్యక్తి/సంస్థ యొక్క ఫోన్ నెంబర్ లేదా QR కోడ్ ని స్కాన్ చెయ్యండి

paytm payment service5 - #Paytm పేమెంట్ సర్వీస్ ని ఉపయోగించటం ఎలా?paytm payment service7 - #Paytm పేమెంట్ సర్వీస్ ని ఉపయోగించటం ఎలా?

 ఇప్పుడు మీరు చెల్లించవలిసిన మొత్తం ఎంటర్ చేసి Pay క్లిక్ చెయ్యగానే, అమౌంట్ ఆ వ్యక్తి/సంస్థ యొక్క Paytm వాల్లెట్ కి ట్రాన్స్ఫర్ చెయ్యబడుతుంది

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
వెబ్ లో మరిన్ని:

కామెంట్స్:

మమ్మల్ని అనుసరించండి