ఫేస్ బుక్ లో వీడియోలు ఆటోమేటిక్ గా ప్లే అవ్వకుండా చెయ్యడం ఎలా?

facebook auto play video - ఫేస్ బుక్ లో వీడియోలు ఆటోమేటిక్ గా ప్లే అవ్వకుండా చెయ్యడం ఎలా?

ఫేస్ బుక్….ప్రపంచంలోనే బెస్ట్ సోషల్ నెట్ వర్క్ ప్లాట్ ఫామ్. అలాగే స్మార్ట్‌ఫోన్ లో మనం మొదటగా చూసేది కుడా ఫేస్ బుక్ పోస్టులనే. అయితే మనం ఫేస్ బుక్ పోస్ట్స్ చూస్తున్నపుడు వీడియోలు ఆటోమేటిక్ గా ప్లే అవుతూ ఉంటాయి. కొన్ని సందర్బాలలో మనకి ఇబ్బందిగా అనిపించడంతో పాటు మొబైల్ డేటా కుడా వృదా అవుతూ ఉంటుంది. అయితే ఈ పోస్ట్ లో ఫేస్ బుక్ ఆప్ లో వీడియోలు ఆటోమేటిక్ గా ప్లే అవ్వకుండా ఎలా చెయ్యాలో వివరంగా చూద్దాం.

 ముందుగా ఫేస్ బుక్ ఆప్ ని ఓపెన్ చేసి, కుడి వైపున గల మెనూలోకి వెళ్లి App Settings కి వెళ్ళండి.

facebook auto play video1 576x1024 - ఫేస్ బుక్ లో వీడియోలు ఆటోమేటిక్ గా ప్లే అవ్వకుండా చెయ్యడం ఎలా?

ఇప్పుడు ఆప్ సెట్టింగ్స్ లో Autoplay అన్న ఆప్షన్ ని క్లిక్ చెయ్యండి.

facebook auto play video2 576x1024 - ఫేస్ బుక్ లో వీడియోలు ఆటోమేటిక్ గా ప్లే అవ్వకుండా చెయ్యడం ఎలా?

తరువాత Autoplay సెట్టింగ్స్ లో వచ్చిన Never Autoplay Videos ఆప్షన్ ని  చెయ్యండి

facebook auto play video3 576x1024 - ఫేస్ బుక్ లో వీడియోలు ఆటోమేటిక్ గా ప్లే అవ్వకుండా చెయ్యడం ఎలా?

దీనితో ఫేస్ బుక్ పోస్ట్స్ లో  వీడియోలు ఆటోమేటిక్ గా ప్లే అవ్వవు.

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి… తెలుగు డిజిట్.కామ్

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
Don't miss out!
తెలుగులో టెక్ విశేషాల ఫ్రీ న్యూస్ లెటర్ కోసం
Invalid email address

One thought on “ఫేస్ బుక్ లో వీడియోలు ఆటోమేటిక్ గా ప్లే అవ్వకుండా చెయ్యడం ఎలా?

  • జూన్ 1, 2018 at 8:54 సా.
    Permalink

    ఫేస్ బుక్ లో వీడియోలు ఆటోమేటిక్ గా ప్లే అవ్వకుండా చెయ్యడం ఎలా?
    vivaranga chepparu

కామెంట్స్: