స్మార్ట్ ఫోన్ లో బ్రౌజరు హిస్టరీని క్లియర్ చెయ్యటం ఎలా?

మనం నిత్యం ఉపయోగించే స్మార్ట్ ఫోన్ లో బ్రౌజరులో రకరకాల వెబ్ సైట్స్ ఓపెన్ చేస్తుంటాం. ఇతర్లు చుస్తారన్న లేదా స్పేస్ క్లియర్ చేయాలని లేదా మిగతా కారణలతో  ఫోన్ లో బ్రౌజరు హిస్టరీని క్లియర్ చేయాలనుకుంటాం. అయితే ఈ పోస్ట్ లో స్మార్ట్ ఫోన్ గల వివిధ బ్రౌజరులో హిస్టరీని ఎలా క్లియర్ చేయాలో   వివరంగా చూద్దాం.

Smartphone Browser - స్మార్ట్ ఫోన్ లో బ్రౌజరు హిస్టరీని క్లియర్ చెయ్యటం ఎలా?                                                                                                                                            Designed by Freepik

గూగుల్ క్రోమ్ బ్రౌజరులో:

 ముందుగా గూగుల్ క్రోమ్ బ్రౌజరు ఓపెన్ చేసి, పైన కుడి వైపున గల మూడు డాట్స్  క్లిక్ చెయ్యండి

 తరువాత History ని ఓపెన్ చెయ్యండి 

                    Chrome History - స్మార్ట్ ఫోన్ లో బ్రౌజరు హిస్టరీని క్లియర్ చెయ్యటం ఎలా?        Chrome History 1 - స్మార్ట్ ఫోన్ లో బ్రౌజరు హిస్టరీని క్లియర్ చెయ్యటం ఎలా?

 ఇప్పుడు Clear Browsing Data క్లిక్ చేసి, హిస్టరీని సెలెక్ట్ చేసుకొని Clear క్లిక్ చెయ్యండి

Chrome History3 - స్మార్ట్ ఫోన్ లో బ్రౌజరు హిస్టరీని క్లియర్ చెయ్యటం ఎలా?

ఫైర్ ఫాక్స్ బ్రౌజరులో:

 ముందుగా ఫైర్ ఫాక్స్ బ్రౌజరు ఓపెన్ చెయ్యండి

 తరువాత పైన ట్యాబ్ లో గల History సెలెక్ట్ చేసుకొని, Clear Browsing History క్లిక్ చెయ్యండి

Firefox - స్మార్ట్ ఫోన్ లో బ్రౌజరు హిస్టరీని క్లియర్ చెయ్యటం ఎలా?

ఓపెరా మినీ బ్రౌజరులో:

 ముందుగా ఓపెరా మినీ బ్రౌజరు ఓపెన్ చెయ్యండి

 తరువాత క్రింద టాబ్ లో కుడి వైపున గల ఓపెరా లోగోపై  క్లిక్ చెయ్యండి

 ఇప్పుడు అక్కడ వచ్చిన విండోలో సెట్టింగ్స్ ఓపెన్ చెయ్యండి

Opera1 - స్మార్ట్ ఫోన్ లో బ్రౌజరు హిస్టరీని క్లియర్ చెయ్యటం ఎలా?  Opera2 - స్మార్ట్ ఫోన్ లో బ్రౌజరు హిస్టరీని క్లియర్ చెయ్యటం ఎలా?

Whoops! It looks like you forgot to specify an icon. తరువాత Clear browsing data క్లిక్ చేసి, అక్కడ వచ్చిన ఆప్షన్స్ లో  మీరు క్లియర్ చేయాలనుకుంటున్న ఆప్షన్స్ ని సెలెక్ట్ చేసుకొని OK క్లిక్ చెయ్యండి

                          Opera3 - స్మార్ట్ ఫోన్ లో బ్రౌజరు హిస్టరీని క్లియర్ చెయ్యటం ఎలా?    Opera4 - స్మార్ట్ ఫోన్ లో బ్రౌజరు హిస్టరీని క్లియర్ చెయ్యటం ఎలా?

 

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
వెబ్ లో మరిన్ని:

మమ్మల్ని అనుసరించండి