ట్రాయ్ వెబ్సైట్ ఉపయోగించి ఛానల్స్ ధరలను తెలుసుకోవటం ఎలా?- తెలుగు టీవీ ఛానల్స్ ప్యాకేజీ వివరాలు

TRAI కొత్త నిబంధనలతో టీవీ ఛానల్స్ కొత్త ధరలు ఫిబ్రవరి  1 నుండి అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఒక్కో ఛానెల్ ఒక్కో ధర కలిగిఉన్నాయి. అలాగే  బేసిక్ ప్యాక్‌ కింద వినియోగదారులకు 100 ఛానెళ్లు చూసుకునే అవకాశం, దీనికి రూ. 130 మరియు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. వీటికి తోడు అదనంగా ఛానెళ్లు  కావాలంటే మీరు తీసుకునే ప్యాక్ ధర మరియు జీఎస్టీ కలిపి చెల్లించాల్సి ఉంటుంది. అంతే కాక ఒక్కో  ఛానెల్ గ్రూప్, వాటి  టీవీ ఛానల్స్ కలిపి ప్రత్యేక ప్యాకేజీలు అందిస్తునాయి.

435185 PE9V2T 549 - ట్రాయ్ వెబ్సైట్ ఉపయోగించి ఛానల్స్ ధరలను తెలుసుకోవటం ఎలా?- తెలుగు టీవీ ఛానల్స్ ప్యాకేజీ వివరాలు                                                                 People photo created by freepik – www.freepik.com

తెలుగు టీవీ ఛానల్స్ ప్యాకేజీ వివరాలు క్రింద చూడవచ్చు.

 ఈటీవీ: రూ. 24:
ఈటీవీ- రూ.19, ఈటీవీ ప్లస్-రూ. 7, ఈటీవీ సినిమా -రూ.6, ఈటీవీ లైఫ్-రూ. 1, ఈటీవీ అభిరుచి- రూ.2, ఈటీవీ తెలంగాణ-రూ. 1, ఈటీవీ ఏపీ-రూ. 1.

 స్టార్ మా టీవీ: రూ. 39
మా టీవీ- రూ.19, మా మూవీస్- రూ.10, మా గోల్డ్ – రూ.2, మా మ్యూజిక్- రూ.1) స్టార్ స్పోర్ట్స్-1 – రూ.19, స్టార్ స్పోర్ట్స్-2 – రూ.6, స్టార్ స్పోర్ట్స్-3- రూ.4, స్టార్ స్పోర్ట్స్ ఫస్ట్ – రూ.1, నేషనల్ జియోగ్రాఫిక్ – రూ.2, నెట్ గో నిక్- రూ.1.

 జీ ఛానెల్: 20
జీ తెలుగు – రూ.19, జీ సినిమాలు – రూ.10.

 జెమినీ టీవీ: రూ. 30
జెమినీ టీవీ- రూ.19, జెమినీ మూవీస్ – రూ.17, జెమినీ కామెడీ – రూ.3, జెమినీ మ్యూజిక్- రూ.5, కుషి టీవీ – రూ.4, జెమినీ లైఫ్- రూ.5, జెమినీ న్యూస్- రూ.0.10.

ట్రాయ్ వెబ్సైట్ ఉపయోగించి ఛానల్స్ ధరలను తెలుసుకోవటం ఎలా ఈ వీడియో లో చూడండి:

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
Don't miss out!
తెలుగులో టెక్ విశేషాల ఫ్రీ న్యూస్ లెటర్ కోసం
Invalid email address