#Facebook లో మీ పేరుని మార్చడం ఎలా?

ఫేస్ బుక్….ప్రపంచంలోనే బెస్ట్ సోషల్ నెట్ వర్క్ ప్లాట్ ఫామ్. అలాగే ఫేస్ బుక్ లో మనం చాలా మందితో పరిచయం చేసుకుంటూ ఉంటాం. అయితే మన యొక్క ముద్దు పేరుతో గాని, పెన్ పేరుతో  గాని, స్పెషల్ పేరుతో  గాని పరిచయం చేసుకోవాలనుకొంటాం. అయితే ఈ పోస్ట్ లో ఫేస్ బుక్ లో పేరుని  ఎలా మార్చాలో   వివరంగా చూద్దాం.

OSXKVU0 - #Facebook లో మీ పేరుని మార్చడం ఎలా?Designed by Freepik

 ముందుగా ఫేస్ బుక్ అకౌంట్ లో లాగ్ ఇన్ అవ్వండి 

 తరువాత హెల్ప్ ప్రక్కన ఉన్న యారో మార్క్ క్లిక్ చేసి, అక్కడ వచ్చిన Settings ని ఓపెన్ చెయ్యండి

Facebook Name Change - #Facebook లో మీ పేరుని మార్చడం ఎలా?

Facebook Name Change1 - #Facebook లో మీ పేరుని మార్చడం ఎలా?

 ఇప్పుడు General Account Settings లో పేరు ప్రక్కన ఉన్న Edit ని క్లిక్ చెయ్యండి

 తరువాత First, middle, last ఫీల్డ్స్ లో మీరు ఇవాలనుకుంటున్న పేరు ఎంటర్ చెయ్యండి

Facebook Name Change2 - #Facebook లో మీ పేరుని మార్చడం ఎలా?

 తరువాత Review changes బటన్ క్లిక్ చెయ్యండి. ఇప్పుడు అక్కడ వచ్చిన ఆప్షన్స్ లో మీ పేరు కనిపించాలనుకుంటున్న ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని, పాస్ వర్డ్ ఎంటర్ చేసి Save changes ని క్లిక్ చెయ్యండి. 

ఇప్పుడు ఫేస్ బుక్ లో పేరు ఆటోమేటిక్ గా మారిపోతుంది. అయితే ఫేస్ బుక్ లో పేరు ఒకసారి మార్చినట్లయితే, మరలా 60 రోజుల వరకు మార్చలేరు.

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
వెబ్ లో మరిన్ని:

మమ్మల్ని అనుసరించండి