#Honor View 20 -6.4 అంగుళాల ఫుల్ HD అల్ వ్యూ డిస్ ప్లే, 48MP డ్యూయల్ మెయిన్ కెమెరాలతో హువాయ్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్

హువాయ్ కంపెనీ సబ్ బ్రాండ్ అయిన హానర్ ఇండియన్ మార్కెట్ లోకి  Honor View 20 స్మార్ట్ ఫోన్ విడుదల చేసింది. ఈ ఫోన్ యొక్క ధర రూ.37,999(6జిబి ర్యామ్) మరియు రూ.45,999(8జిబి ర్యామ్) . అమెజాన్ ఆన్ లైన్ స్టోర్ లో కొనుగోలు చేయవచ్చు.

Honor View 20 - #Honor View 20 -6.4 అంగుళాల ఫుల్ HD అల్ వ్యూ డిస్ ప్లే, 48MP డ్యూయల్ మెయిన్ కెమెరాలతో హువాయ్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్

 Honor View 20 స్మార్ట్ ఫోన్ 6.4 అంగుళాల ఫుల్ HD అల్ వ్యూ డిస్ ప్లే,  కిరిన్ 980 ప్రాసెసర్, 6జిబి/8జిబి ర్యామ్ మరియు 128జిబి/256జిబి ఇంటర్నల్ మెమరీ కలిగి ఉంది. ఆండ్రాయిడ్  9.0 ఫై  ఆపరేటింగ్ సిస్టంతో పని చేస్తుంది. అలాగే 48 మెగా పిక్సెల్ డ్యూయల్ మెయిన్ కెమెరా  మరియు 25 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది. 

డ్యూయల్ 4జి VoLTE, వై ఫై, NFC, బ్లూ టూత్ 5.2 LE కనెక్టివిటీ ఆప్షన్స్ ని సపోర్ట్ చేస్తుంది. 4000 mAh బ్యాటరీ సామర్ద్యం గలదు.  

amazona - #Honor View 20 -6.4 అంగుళాల ఫుల్ HD అల్ వ్యూ డిస్ ప్లే, 48MP డ్యూయల్ మెయిన్ కెమెరాలతో హువాయ్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్

Honor View 20 క్విక్ స్పెసిఫికేషన్స్ :
» 6.4 అంగుళాల ఫుల్ HD అల్ వ్యూ డిస్ ప్లే
» 2310 X 1080 పిక్సెల్ రెజుల్యూషన్
» ఆండ్రాయిడ్  9.0 ఫై  ఆపరేటింగ్ సిస్టం
» కిరిన్ 980 ప్రాసెసర్
» 6జిబి/8జిబి ర్యామ్
» 128జిబి/256జిబి ఇంటర్నల్ మెమరీ

» 48 మెగా పిక్సెల్ డ్యూయల్ మెయిన్ కెమెరా
» 25 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
» 4000 mAh
» 4జి VoLTE, వై ఫై, NFC, బ్లూ టూత్ 5.2 LE

వీడియో:

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
Don't miss out!
తెలుగులో టెక్ విశేషాల ఫ్రీ న్యూస్ లెటర్ కోసం
Invalid email address