3జిబి ర్యామ్ తో Honor Holly 4 స్మార్ట్ ఫోన్(ధర రూ.11,999)

హువాయ్ కంపెనీ సబ్ బ్రాండ్ అయిన హానర్ కొత్తగా మార్కెట్ లోకి Honor Holly 4 స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్స్ యొక్క ధర రూ.11,999. 

Holly 4 - 3జిబి ర్యామ్ తో Honor Holly 4 స్మార్ట్ ఫోన్(ధర రూ.11,999)

 

Honor Holly 4 స్మార్ట్ ఫోన్ 5 అంగుళాల HD డిస్ ప్లే, ఆక్టా కోర్(1.2 గిగా హెర్ట్జ్+1.5 గిగా హెర్ట్జ్) స్నాప్ డ్రాగన్ 430 ప్రాసెసర్, 3జిబి ర్యామ్ మరియు 32జిబి ఇంటర్నల్ మెమరీ కలిగి ఉంది. మెమరీని 128జిబి వరకు మైక్రో ఎస్.డి కార్డు ద్వారా విస్తరించుకోవచ్చు. ఆండ్రాయిడ్  7.0 Nougat ఆపరేటింగ్ సిస్టం బేస్డ్ EMUI 5.1 ఇంటర్ పేస్ తో పని చేస్తుంది. అలాగే 13 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా మరియు 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది. 

4జి VoLTE, వై ఫై, జిపిఎస్, బ్లూ టూత్ 4.1 కనెక్టివిటీ ఆప్షన్స్ ని సపోర్ట్ చేస్తుంది. 3020 mAh బ్యాటరీ గలదు.  

[amazon_link asins=’B075S6N2FZ,B01FM7JGT6,B073WHF79R’ template=’ProductGrid’ store=’teludigi-21′ marketplace=’IN’ link_id=’def885b8-a901-11e7-bec7-e717ad8277f8′]

Honor Holly 4 క్విక్ స్పెసిఫికేషన్స్ :
» 5 అంగుళాల HD డిస్ ప్లే
» ఆండ్రాయిడ్  7.0 Nougat ఆపరేటింగ్ సిస్టం(EMUI 5.1)
» ఆక్టా కోర్(1.2 గిగా హెర్ట్జ్+1.5 గిగా హెర్ట్జ్) స్నాప్ డ్రాగన్ 430 ప్రాసెసర్
» 3 జిబి ర్యామ్
» 32 జిబి ఇంటర్నల్ మెమరీ

» 13 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా
» 5 మెగా పిక్సెల్  ఫ్రంట్ కెమెరా
» 3020 mAH బ్యాటరీ
» 4జి VoLTE, వై ఫై, జిపిఎస్, బ్లూ టూత్ 4.1

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
Don't miss out!
తెలుగులో టెక్ విశేషాల ఫ్రీ న్యూస్ లెటర్ కోసం
Invalid email address