#Honor 8C స్మార్ట్ ఫోన్ పై రూ.1,000 తగ్గింపు(పరిమిత కాలపు ఆఫర్)

హువాయ్ కంపెనీ సబ్ బ్రాండ్ అయిన హానర్ తన Honor 8C స్మార్ట్ ఫోన్ పై రూ.1,000 వరకు తగ్గింపు ని ప్రకటించింది. గత సంత్సరపు స్మార్ట్ ఫోన్ విడుదల అయినప్పుడు రూ.11,999(32జిబి) ధరగా ఉన్న ఫోన్, ఇప్పుడు రూ.10,999 లకి లభిస్తుంది. ఈ ఆఫర్ పరిమిత కాలం వరకే అందుబాటులో ఉంటుంది. 

Honor 8C స్మార్ట్ ఫోన్ 6.26 అంగుళాల క్వాడ్ HD డిస్ ప్లే,   స్నాప్ డ్రాగన్ 632 ప్రాసెసర్, 4జిబి ర్యామ్, 32 జిబి ఇంటర్నల్ మెమరీ, 13+2 మెగా పిక్సెల్ డ్యూయల్ మెయిన్ కెమెరాలు, 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా  కలిగి ఉంది. 

ఆండ్రాయిడ్ 8.1 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది. 4000 mAh బ్యాటరీ కలిగి ఉంది. 4జి VoLTE, వై ఫై, యు ఎస్ బి, బ్లూ టూత్ కనెక్టివిటీ ఆప్షన్స్ ని సపోర్ట్ చేస్తుంది. 

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
Don't miss out!
తెలుగులో టెక్ విశేషాల ఫ్రీ న్యూస్ లెటర్ కోసం
Invalid email address

కామెంట్స్:

మమ్మల్ని అనుసరించండి