ఇండియన్ మార్కెట్లోకి గూగుల్ హోమ్, గూగుల్ హోమ్ మినీ స్మార్ట్ స్పీకర్స్

OFFERS:

గూగుల్ ఇండియన్ మార్కెట్లోకి గూగుల్ హోమ్, గూగుల్ హోమ్ మినీ స్మార్ట్ స్పీకర్స్ ను విడుదల చేసింది. ఈ స్మార్ట్ స్పీకర్ల యొక్క ధర వరుసగా రూ.9,999 మరియు రూ.4,499.

Google Home Mini smart speakers - ఇండియన్ మార్కెట్లోకి గూగుల్ హోమ్, గూగుల్ హోమ్ మినీ స్మార్ట్ స్పీకర్స్

గూగుల్ వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ కలిగి ఉన్న స్పీకర్స్ తో మ్యూజిక్, వీడియోలు ప్లే చేసుకోవడంతో పాటు స్మార్ట్ డివైస్ ని కుడా కంట్రోల్ చేసుకోవచ్చు. వైఫై ద్వారా ఈ స్పీకర్స్ ఆండ్రాయిడ్, ఐవోఎస్ స్మార్ట్ ఫోన్స్ కి కనెక్ట్ చేసుకోవచ్చు.  పవర్ అడాప్టర్ తో పనిచేస్తుంది. గూగుల్ హోమ్ బరువు 477 గ్రామ్స్. గ్రే అండ్ వైట్ కలర్స్ లో అందుబాటులో ఉన్న ఈ స్పీకర్స్  ఫ్లిప్ కార్ట్  ఆన్ లైన్  స్టోర్ లో కొనుగోలు చేయవచ్చు.

flipkarta - ఇండియన్ మార్కెట్లోకి గూగుల్ హోమ్, గూగుల్ హోమ్ మినీ స్మార్ట్ స్పీకర్స్

 

You May Also Like:

కామెంట్స్:

Follow