మార్కెట్ లోకి ఫ్లిప్ కార్ట్ బిలియన్ 10000 mAh, 15000 mAh బాటరీ పవర్ బ్యాంక్స్

ఫ్లిప్ కార్ట్ యొక్క బిలియన్ బ్రాండ్ మార్కెట్ లోకి కొత్తగా 10000 mAh, 15000 mAh పవర్ బ్యాంక్స్ ని విడుదల చేసింది. 10000 mAh పవర్ బ్యాంక్ యొక్క ధర రూ.799, బ్లాక్ మరియు కాపర్ కలర్స్ లో లభిస్తుంది. అలాగే 15000 mAh పవర్ బ్యాంక్  యొక్క ధర రూ.999, బ్లాక్ మరియు  రోజ్ గోల్డ్ కలర్స్ లో లభిస్తుంది. 

flipkart powerbanks - మార్కెట్ లోకి ఫ్లిప్ కార్ట్ బిలియన్ 10000 mAh, 15000 mAh బాటరీ పవర్ బ్యాంక్స్

ఈ రెండు పవర్ బ్యాంక్స్ లో లిథియం ఐయాన్ బాటరీస్ ని ఉపయోగించారు. 10000 mAh పవర్ బ్యాంక్ లో రెండు  5V/2.1A యు.ఎస్.బి పోర్ట్స్, 15000 mAh పవర్ బ్యాంక్ లో మూడు  5V/2.1A యు.ఎస్.బి పోర్ట్స్, 5V/2A ఇన్ పుట్ పోర్ట్, టార్చ్ లైట్ కలిగి ఉన్నాయి.

ఈ రెండు పవర్ బ్యాంక్స్ ని ఫ్లిప్ కార్ట్ ఆన్ లైన్ స్టోర్ లో లభిస్తాయి.

flipkarta - మార్కెట్ లోకి ఫ్లిప్ కార్ట్ బిలియన్ 10000 mAh, 15000 mAh బాటరీ పవర్ బ్యాంక్స్

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
వెబ్ లో మరిన్ని:

మమ్మల్ని అనుసరించండి