ఆండ్రాయిడ్ 9 Pie ఓఎస్, 3000 mAh బ్యాటరీతో Coolpad Cool 3 స్మార్ట్ ఫోన్(ధర రూ. 5,999)

కూల్ పాడ్ కొత్తగా మార్కెట్ లోకి Coolpad Cool 3 స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధర రూ. 5,999. గోల్డ్, బ్లాక్ కలర్స్ లో లభిస్తుంది.

 Coolpad Cool 3 - ఆండ్రాయిడ్ 9 Pie ఓఎస్, 3000 mAh బ్యాటరీతో Coolpad Cool 3 స్మార్ట్ ఫోన్(ధర రూ. 5,999)

Coolpad Cool 3 స్మార్ట్ ఫోన్ వాటర్ డ్రాప్ నాట్చ్ డిస్ ప్లే(5.71), 1.3 GHz ఆక్టా కోర్ Unisoc  ప్రాసెసర్, 2జిబి ర్యామ్, 16 జిబి ఇంటర్నల్ మెమరీ, 8+0.3 మెగా పిక్సెల్ డ్యూయల్ మెయిన్ కెమెరాలు, 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది.

ఆండ్రాయిడ్ 9 పై ఆపరేటింగ్ సిస్టంతో పని చేస్తుంది. 4జి VoLTE, డ్యూయల్ సిమ్, వై ఫై, యు.ఎస్.బి టైప్ సి, బ్లూ టూత్ 4.1 కనెక్టివిటీ ఆప్షన్స్ ని సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో 3000 mAh బ్యాటరీని ఉపయోగించారు. 

Coolpad Cool 3 క్విక్ స్పెసిఫికేషన్స్ :
» 5.71 అంగుళాల వాటర్ డ్రాప్ నాట్చ్ HD డిస్ ప్లే
» 1500 X 720 పిక్సెల్ రెజుల్యూషన్
» ఆండ్రాయిడ్ 9 పై ఆపరేటింగ్ సిస్టం 
» 1.3 GHz ఆక్టా కోర్ Unisoc  ప్రాసెసర్
» 2 జిబి ర్యామ్
» 8+0.3 మెగా పిక్సెల్ డ్యూయల్ మెయిన్ కెమెరాలు
» 5 మెగా పిక్సెల్  ఫ్రంట్ కెమెరా
» 16 జిబి ఇంటర్నల్ మెమరీ
» 3000 mAH బ్యాటరీ
» 4జి VoLTE,  వై ఫై, బ్లూ టూత్ 4.1

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
Don't miss out!
తెలుగులో టెక్ విశేషాల ఫ్రీ న్యూస్ లెటర్ కోసం
Invalid email address

కామెంట్స్: