మార్కెట్ లోకి Coolpad A1, Coolpad Mega 4A బడ్జెట్‌ స్మార్ట్ ఫోన్లు

కూల్ పాడ్ కొత్తగా మార్కెట్ లోకి Coolpad A1, Coolpad Mega 4A బడ్జెట్‌ ఫోన్లని విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ల యొక్క ధర వరుసగా రూ.5,499 మరియు రూ.4,299. గోల్డ్ కలర్ లో లభిస్తున్నాయి.

Coolpad A1 - మార్కెట్ లోకి Coolpad A1, Coolpad Mega 4A బడ్జెట్‌ స్మార్ట్ ఫోన్లు

Coolpad A1 స్మార్ట్ ఫోన్ 5 అంగుళాల HD డిస్ ప్లే, 1.1 గిగా హెర్ట్జ్ క్వాడ్  కోర్ ప్రాసెసర్, 2జిబి ర్యామ్, 16 జిబి ఇంటర్నల్ స్టోరేజ్, 64 జిబి వరకు ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ కలిగి ఉంది. 8 మెగా పిక్సెల్ బ్యాక్ కెమెరా, 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 7.1 నౌగాట్ ఆపరేటింగ్ సిస్టంతో పని చేస్తుంది. 4జి, వై ఫై, యు.ఎస్.బి, బ్లూ టూత్  కనెక్టివిటీ ఆప్షన్స్ ని సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో 2500 mAh బ్యాటరీని ఇచ్చారు. 

Coolpad Mega 4A స్మార్ట్ ఫోన్ 5 అంగుళాల HD డిస్ ప్లే, 1.3 గిగా హెర్ట్జ్ క్వాడ్  కోర్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్, 1జిబి ర్యామ్, 16 జిబి ఇంటర్నల్ స్టోరేజ్, 32 జిబి వరకు ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ కలిగి ఉంది. 5 మెగా పిక్సెల్ బ్యాక్ కెమెరా, 2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 7.1 నౌగాట్ ఆపరేటింగ్ సిస్టంతో పని చేస్తుంది. 4జి, వై ఫై, యు.ఎస్.బి, బ్లూ టూత్ కనెక్టివిటీ ఆప్షన్స్ ని సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో 2000 mAh బ్యాటరీని ఇచ్చారు. 

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
వెబ్ లో మరిన్ని:

కామెంట్స్:

మమ్మల్ని అనుసరించండి