మార్కెట్ లోకి CloudWalker Cloud X2 40, 43 అంగుళాల ఫుల్ HD స్మార్ట్ టివిలు(ప్రారంభ ధర రూ.24,990)

CloudWalker స్ట్రీమింగ్ టెక్నాలజీస్ కంపెనీ ఇండియన్ మార్కెట్ లోకి కొత్తగా తన Cloud X2 ఆండ్రాయిడ్ టివిలను విడుదల చేసింది. ఈ ఫుల్ HD స్మార్ట్ టివిలు 40, 43 అంగుళాల మోడల్స్ లో లభిస్తున్నాయి. ఈ స్మార్ట్ టివిల యొక్క ప్రారంభ ధర రూ.24,990. అమెజాన్ ఆన్ లైన్ స్టోర్ లో  కొనుగోలు చేయవచ్చు.

Cloud X2 - మార్కెట్ లోకి CloudWalker Cloud X2 40, 43 అంగుళాల ఫుల్ HD స్మార్ట్ టివిలు(ప్రారంభ ధర రూ.24,990)

 

ఈ స్మార్ట్ టివిలు ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్ ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తాయి. క్వాడ్ కోర్ ARM కార్టెక్స్ ప్రాసెసర్, 1జిబి రామ్, 8జిబి ఇంటర్నల్ మెమరీ కలిగి ఉన్నాయి. అలాగే 20 వాట్ బాక్స్ స్పీకర్స్ కలిగిన ఈ స్మార్ట్ టివిలు డాల్బీ ఆడియో, డిటిఎస్ సపోర్ట్ చేస్తాయి. వైఫై, బ్లూ టూత్ 4.2, 3XHDMI, యు.ఎస్.బి 2, ఈథర్నెట్ కనెక్టివిటీ ఫీచర్స్ ని సపోర్ట్ చేస్తాయి.

amazona - మార్కెట్ లోకి CloudWalker Cloud X2 40, 43 అంగుళాల ఫుల్ HD స్మార్ట్ టివిలు(ప్రారంభ ధర రూ.24,990) 

తెలుగులో లేటెస్ట్ టెక్ విశేషాలు కోసం, చూస్తూనే ఉండండి….తెలుగు డిజిట్.కామ్

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
Don't miss out!
తెలుగులో టెక్ విశేషాల ఫ్రీ న్యూస్ లెటర్ కోసం
Invalid email address