అత్యంత చవకైన  4జి స్మార్ట్ ఫోన్స్ (జనవరి 2018)

రిలయన్స్ జియో రాకతో ఇండియాలో 4జి సర్వీసులు మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరించాయి. అలాగే తక్కువ ధర లో మంచి ఫీచర్స్ తో  కొత్త 4జి మోడల్స్ మార్కెట్లోకి విడుదల అవుతున్నాయి. ఇక్కడ ప్రస్తుతం మార్కెట్ లో  అత్యంత చవకైన  4జి స్మార్ట్ ఫోన్స్ ని అందించాం. మీ అవసరానికి తగ్గట్లు ఇక్కడ ఇచ్చిన లిస్టు నుండి బెస్ట్ ఫోన్ ని సెలెక్ట్ చేసుకోండి.

 

#1.Xiaomi Redmi 5A  రూ. 4,999

Xiaomi Redmi 5A - అత్యంత చవకైన  4జి స్మార్ట్ ఫోన్స్ (జనవరి 2018)

 

 స్క్రీన్ సైజు: 5 అంగుళాల HD
 
రెజుల్యూషన్: 1280 X 720 పిక్సెల్
 ప్రాసెసర్: స్నాప్ డ్రాగన్ 425
 
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 7.1 నౌగాట్
 ర్యామ్: 2జిబి
 స్టోరేజ్:   16 జిబి
 
మెయిన్ కెమెరా:  13 మెగా పిక్సెల్
 
ఫ్రంట్ కెమెరా: 5 మెగా పిక్సెల్
 
బ్యాటరీ:  3000 mAH 

flipkarta - అత్యంత చవకైన  4జి స్మార్ట్ ఫోన్స్ (జనవరి 2018)
#2.LYF Flame 3  రూ. 2,999

LYF Flame 3 - అత్యంత చవకైన  4జి స్మార్ట్ ఫోన్స్ (జనవరి 2018)

 స్క్రీన్ సైజు: 4 అంగుళాల
 
రెజుల్యూషన్:  480 X 800 పిక్సెల్
 ప్రాసెసర్:  క్వాడ్ కోర్
 
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 5.1
 ర్యామ్: 512 ఎంబి
 స్టోరేజ్: 4జిబి
 
మెయిన్ కెమెరా:  5 మెగా పిక్సెల్
 
ఫ్రంట్ కెమెరా:  2 మెగా పిక్సెల్
 
బ్యాటరీ: 1700 mAH 


#3.Karbonn Aura  రూ. 3,449

Karbonn Aura - అత్యంత చవకైన  4జి స్మార్ట్ ఫోన్స్ (జనవరి 2018)

 స్క్రీన్ సైజు: 5 అంగుళాల
 
రెజుల్యూషన్: 480 X 854 పిక్సెల్
 ప్రాసెసర్:  క్వాడ్ కోర్
 
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 4.4
 ర్యామ్: 512 ఎంబి
 స్టోరేజ్:  8జిబి
 
మెయిన్ కెమెరా:  5 మెగా పిక్సెల్
 
ఫ్రంట్ కెమెరా:  2 మెగా పిక్సెల్
 
బ్యాటరీ: 2000 mAH 
amazona - అత్యంత చవకైన  4జి స్మార్ట్ ఫోన్స్ (జనవరి 2018)

#4.Swipe Elite Star  రూ. 3,999

Swipe Elite Star - అత్యంత చవకైన  4జి స్మార్ట్ ఫోన్స్ (జనవరి 2018)

 స్క్రీన్ సైజు: 4 అంగుళాల
 
రెజుల్యూషన్: 480 X 800 పిక్సెల్
 ప్రాసెసర్:  క్వాడ్ కోర్
 
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 6.0
 ర్యామ్: 1జిబి
 స్టోరేజ్: 16జిబి
 
మెయిన్ కెమెరా:  5 మెగా పిక్సెల్
 
ఫ్రంట్ కెమెరా:  1.3 మెగా పిక్సెల్
 
బ్యాటరీ: 2000 mAH 

flipkarta - అత్యంత చవకైన  4జి స్మార్ట్ ఫోన్స్ (జనవరి 2018)

 

#5.Karbonn Quattro L45  రూ. 4,599

Karbonn Quattro L45 - అత్యంత చవకైన  4జి స్మార్ట్ ఫోన్స్ (జనవరి 2018)

 స్క్రీన్ సైజు: 4.5 అంగుళాల
 
రెజుల్యూషన్: 480 X 854 పిక్సెల్
 ప్రాసెసర్: 1 గిగా హెర్ట్జ్ ఆక్టా కోర్
 
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 5.1
 ర్యామ్: 1 జిబి
 స్టోరేజ్: 8 జిబి
 
మెయిన్ కెమెరా:  5 మెగా పిక్సెల్
 
ఫ్రంట్ కెమెరా:  2 మెగా పిక్సెల్
 
బ్యాటరీ: 1800 mAH 


#6.Swipe Elite 2 Plus 4G రూ. 3,999

Swipe Elite 2 Plus 4G - అత్యంత చవకైన  4జి స్మార్ట్ ఫోన్స్ (జనవరి 2018)

 

 స్క్రీన్ సైజు: 5 అంగుళాల
 
రెజుల్యూషన్: 720 X 1280 పిక్సెల్
 ప్రాసెసర్: 1.3 గిగా హెర్ట్జ్ ఆక్టా కోర్
 
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 7.0
 ర్యామ్: 1 జిబి
 స్టోరేజ్: 8 జిబి
 
మెయిన్ కెమెరా:  5 మెగా పిక్సెల్
 
ఫ్రంట్ కెమెరా:  2 మెగా పిక్సెల్
 
బ్యాటరీ: 2500 mAH

 flipkarta - అత్యంత చవకైన  4జి స్మార్ట్ ఫోన్స్ (జనవరి 2018)

 

#7.Karbonn Titanium 3D – PLEX రూ. 2,999

Karbonn Titanium 3D - అత్యంత చవకైన  4జి స్మార్ట్ ఫోన్స్ (జనవరి 2018)

 స్క్రీన్ సైజు: 5 అంగుళాల
 
రెజుల్యూషన్:  480 X 854 పిక్సెల్
 ప్రాసెసర్: 1.2 గిగా హెర్ట్జ్ క్వాడ్ కోర్
 
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 6.0
 ర్యామ్:  512 ఎంబి
 స్టోరేజ్: 8 జిబి
 
మెయిన్ కెమెరా:  3 మెగా పిక్సెల్
 
ఫ్రంట్ కెమెరా:  0.3 మెగా పిక్సెల్
 
బ్యాటరీ: 2300 mAH 

amazona - అత్యంత చవకైన  4జి స్మార్ట్ ఫోన్స్ (జనవరి 2018)

#8.Intex Aqua Craze – PLEX రూ. 4,794

Intex Aqua Craze - అత్యంత చవకైన  4జి స్మార్ట్ ఫోన్స్ (జనవరి 2018)

 

 స్క్రీన్ సైజు: 5 అంగుళాల
 
రెజుల్యూషన్:  720 X 1280 పిక్సెల్
 ప్రాసెసర్: 1 గిగా హెర్ట్జ్ క్వాడ్ కోర్
 
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 5.1
 ర్యామ్:  1జిబి
 స్టోరేజ్: 8 జిబి
 
మెయిన్ కెమెరా:  8 మెగా పిక్సెల్
 
ఫ్రంట్ కెమెరా:  2 మెగా పిక్సెల్
 
బ్యాటరీ: 2500 mAH 

ఇక్కడ ఇచ్చిన చవకైన  4జి స్మార్ట్ ఫోన్స్  లిస్టు మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. మీకు టెక్ గురుంచి అవగాహన ఉన్న, లేకపోయినా  తెలుగు డిజిట్ మార్కెట్ లో ఉన్న బెస్ట్ ఫోన్ ని సెలెక్ట్  చేసుకోవడానికి సహయం చేస్తుంది. తెలుగులో మరిన్ని టెక్ విశేషాలు కోసం …. తెలుగు డిజిట్.కామ్ చూడండి.

 

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
Don't miss out!
తెలుగులో టెక్ విశేషాల ఫ్రీ న్యూస్ లెటర్ కోసం
Invalid email address