విండోస్ లో డిఫాల్ట్ బ్రౌజరుని మార్చటం ఎలా?

మనం విండోస్ కంప్యూటర్ లో మెయిల్ లో గాని లేదా సైట్స్ లో గాని ఏదైనా లింక్స్ ఓపెన్ చేస్తున్నపుడు ఆటోమేటిక్ గా డిఫాల్ట్ గా ఉన్న బ్రౌజరు ఓపెన్ అవుతుంది. అయితే విండోస్ లో డిఫాల్ట్ గా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజరు ఉంటుంది. అలా కాకుండా డిఫాల్ట్ గా వేరొక పాపులర్ బ్రౌజరుని సెట్ చేయాలంటే ఎలానో ఈ పోస్ట్ లో వివరంగా చూద్దాం.
Default Browser - విండోస్ లో డిఫాల్ట్ బ్రౌజరుని మార్చటం ఎలా?
గూగుల్ క్రోమ్:
గూగుల్ క్రోమ్ బ్రౌజరుని డిఫాల్ట్ గా సెట్ చేయాలంటే ఈ క్రింద స్టెప్స్ ఫాలో అవ్వండి
ముందుగా గూగుల్ క్రోమ్ బ్రౌజరుని ఓపెన్ చెయ్యండి
తరువాత పైన బ్రౌజరు కుడివైపున గల మూడు డాట్స్ ని క్లిక్ చెయ్యండి
 Chrome1 - విండోస్ లో డిఫాల్ట్ బ్రౌజరుని మార్చటం ఎలా?
 ఇప్పుడు అక్కడ వచ్చిన మెనూలో సెట్టింగ్స్ ని క్లిక్ చెయ్యండి 
తరువాత Default Browser క్రిందన ఉన్న Make default క్లిక్ చెయ్యండి 
Chrome - విండోస్ లో డిఫాల్ట్ బ్రౌజరుని మార్చటం ఎలా?

మోజిల్లా ఫైర్ఫాక్స్:
మోజిల్లా ఫైర్ఫాక్స్ బ్రౌజరుని డిఫాల్ట్ గా సెట్ చేయాలంటే ఈ క్రింద స్టెప్స్ ఫాలో అవ్వండి
ముందుగా మోజిల్లా ఫైర్ఫాక్స్ బ్రౌజరుని ఓపెన్ చెయ్యండి
 తరువాత పైన బ్రౌజరు కుడివైపున గల మూడు లైన్స్ క్లిక్ చెయ్యండి 
Firebox - విండోస్ లో డిఫాల్ట్ బ్రౌజరుని మార్చటం ఎలా?
 ఇప్పుడు అక్కడ వచ్చిన మెనూలో Option ని క్లిక్ చెయ్యండి 
 తరువాత  General టాబ్ లో Startup క్రిందన ఉన్న Make Firefox My Default Browser క్లిక్ చెయ్యండి Firebox1 - విండోస్ లో డిఫాల్ట్ బ్రౌజరుని మార్చటం ఎలా?

ఓపెరా:
ఓపెరా బ్రౌజరుని డిఫాల్ట్ గా సెట్ చేయాలంటే ఈ క్రింద స్టెప్స్ ఫాలో అవ్వండి
ముందుగా ఓపెరా బ్రౌజరుని ఓపెన్ చెయ్యండి
 తరువాత పైన బ్రౌజరు ఎడమవైపున గల ఓపెరా మెనూని క్లిక్ చెయ్యండి 
Opera - విండోస్ లో డిఫాల్ట్ బ్రౌజరుని మార్చటం ఎలా?
 ఇప్పుడు అక్కడ వచ్చిన మెనూలో Settings ని ఓపెన్ చెయ్యండి 
 తరువాత  Default browser క్రిందన ఉన్న Make default క్లిక్ చెయ్యండి 
Opera1 1 - విండోస్ లో డిఫాల్ట్ బ్రౌజరుని మార్చటం ఎలా?

 

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
Don't miss out!
తెలుగులో టెక్ విశేషాల ఫ్రీ న్యూస్ లెటర్ కోసం
Invalid email address

కామెంట్స్: