మార్కెట్ లోకి Celkon Uniq స్మార్ట్ ఫోన్(ధర రూ.8,999)

OFFERS:

సెల్ కాన్ కంపెనీ మార్కెట్ లోకి  కొత్తగా Celkon Uniq అనే స్మార్ట్ ఫోన్ ని  విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధర రూ.8,999. గోల్డ్, గ్రే కలర్స్ లో లభిస్తుంది.
 Celkon Uniq - మార్కెట్ లోకి Celkon Uniq స్మార్ట్ ఫోన్(ధర రూ.8,999)   

Celkon Uniq స్మార్ట్ ఫోన్ 5 అంగుళాల HD డిస్ ప్లే, 1.3 గిగా హెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 3జిబి ర్యామ్, 32 జిబి ఇంటర్నల్ మెమరీ, 16 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 2700 mAh బ్యాటరీ కలిగి ఉంది. 

4జి VoLTE, వైఫై, మైక్రో యు.ఎస్.బి, బ్లూ టూత్ కనెక్టివిటీ ఆప్షన్స్ ని సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్ ఆపరేటింగ్ సిస్టం తో పని చేస్తుంది. 

Celkon Uniq క్విక్ స్పెసిఫికేషన్స్ :
» 5 అంగుళాల HD డిస్ ప్లే
» 1280 X 720 పిక్సెల్ రెజుల్యూషన్
» ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్ ఆపరేటింగ్ సిస్టం
» 1.3 గిగా హెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్
» 3 జిబి ర్యామ్
» 16 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా
» 8 మెగా పిక్సెల్  ఫ్రంట్ కెమెరా
» 32 జిబి ఇంటర్నల్ మెమరీ
» 2700 mAH బ్యాటరీ
» 4జి VoLTE, వైఫై, మైక్రో యు.ఎస్.బి, బ్లూ టూత్

You May Also Like:

కామెంట్స్:

Follow