BlackBerry KEYone- QWERTY కీ బోర్డ్, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగాట్ ఓఎస్ తో బ్లాక్ బెర్రీ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్

బ్లాక్ బెర్రీ కంపెనీ ఇండియన్ మార్కెట్ లోకి KEYone అనే స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధర రూ. 39,990. ఆగష్టు 8 నుండి  అమెజాన్ ఆన్ లైన్ స్టోర్ లో కొనుగోలు చేయవచ్చు. 

KEYone - BlackBerry KEYone- QWERTY కీ బోర్డ్, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగాట్ ఓఎస్ తో బ్లాక్ బెర్రీ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్

 

KEYone స్మార్ట్ ఫోన్ 4.5 అంగుళాల ఫుల్ HD(1620 X 1280) డిస్ ప్లే,  కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 2 గిగా హెర్ట్జ్  ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 625  ప్రాసెసర్, 4 జిబి ర్యామ్, 64 జిబి ఇంటర్నల్ మెమరీ, 12 మెగా పిక్సెల్ ఆటో ఫోకస్ మెయిన్ కెమెరా, 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 7.1.1 నౌగాట్ ఆపరేటింగ్ సిస్టంతో పని చేస్తుంది. 

అలాగే 4జి LTE, వై ఫై, యు ఎస్ బి టైప్ సి, బ్లూ టూత్ కనెక్టివిటీ ఆప్షన్స్ కలిగి ఉంది. 3505mAh బ్యాటరీ కలిగి ఉంది. 

KEYone క్విక్ స్పెసిఫికేషన్స్ :

» 4.5 అంగుళాల ఫుల్ HD డిస్ ప్లే
» 1620 X 1280 రెజుల్యూషన్
» ఆండ్రాయిడ్ 7.1.1 నౌగాట్ ఆపరేటింగ్ సిస్టం
» 2 గిగా హెర్ట్జ్  ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 625  ప్రాసెసర్
» 4 జిబి ర్యామ్
» 12 మెగా పిక్సెల్  మెయిన్ కెమెరా 
» 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
» 64 జిబి ఇంటర్నల్ మెమరీ, మైక్రో ఎస్ డి కార్డు ద్వారా 2 టిబి వరకు విస్తరించుకొనే అవకాశం
» 3505 mAH బ్యాటరీ
» 4జి LTE, వై ఫై, యు ఎస్ బి టైప్ సి, బ్లూ టూత్

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
Don't miss out!
తెలుగులో టెక్ విశేషాల ఫ్రీ న్యూస్ లెటర్ కోసం
Invalid email address

కామెంట్స్: