Home > TOP GADGETS > బెస్ట్ బ్లూ టూత్ హెడ్ సెట్స్ ( డిసెంబర్ 2017)

బెస్ట్ బ్లూ టూత్ హెడ్ సెట్స్ ( డిసెంబర్ 2017)

స్మార్ట్ ఫోన్స్ లో  రోజురోజుకి కొత్త ఫీచర్స్  పరిచయం చెస్థూ, టెక్నాలజీ పరంగా మనం మరింత సులువుగా గాడ్జెట్స్ ని ఉపయోగించటం వీలవుతుంది. వీటిలో బ్లూ టూత్ హెడ్ సెట్స్ ద్వారా, మనం ఫోన్ జేబు  నుండి తీయకుండానే ఉపయోగించగలుగుతున్నాము. వర్క్ లో గాని, నడుస్తున్నపుడు గాని, రన్నింగ్ లో గాని, డ్రైవింగ్ లో గాని కాల్స్ మాట్లాడుగలుగుతున్నాము.

అయితే మార్కెట్లో ప్రస్తుతం మార్కెట్లో రకరకాల  బ్లూ టూత్ హెడ్ సెట్స్ లభిస్తున్నాయి. ఇక్కడ మీ కోసం మార్కెట్ లో గల బెస్ట్ బ్లూ టూత్ హెడ్ సెట్స్  అందిస్తున్నాం. మీ అవసరానికి తగ్గట్లు ఇక్కడ ఇచ్చిన లిస్టు నుండి బెస్ట్ బ్లూ టూత్ హెడ్ సెట్స్ ని సెలెక్ట్ చేసుకోండి.

#1.Jabra Motion  రూ. 7,390

Jabra Motion - బెస్ట్ బ్లూ టూత్ హెడ్ సెట్స్ ( డిసెంబర్ 2017)

 బరువు: 340 గ్రామ్స్
 బ్యాటరీ లైఫ్
: 7 గంటలు
వైర్ లెస్ రేంజ్: 100 మీటర్స్
NFC
: ఉంది


PROS :
గుడ్ డిజైన్
 గుడ్ బాటరీ లైఫ్ 
CONS :
 ధర ఎక్కువ
 యావరేజ్ సౌండ్ క్వాలిటీ  

amazona - బెస్ట్ బ్లూ టూత్ హెడ్ సెట్స్ ( డిసెంబర్ 2017)

 #2.Plantronics Voyager Legend  రూ. 4,990

Plantronics Voyager Legend - బెస్ట్ బ్లూ టూత్ హెడ్ సెట్స్ ( డిసెంబర్ 2017)

 బరువు: 299 గ్రామ్స్
 బ్యాటరీ లైఫ్: 7 గంటలు
NFC: లేదు 

PROS :
 కాలర్ ఐడి
 కంఫర్ట్ డిజైన్

amazona - బెస్ట్ బ్లూ టూత్ హెడ్ సెట్స్ ( డిసెంబర్ 2017)

#3.Plantronics Marque 2  రూ. 3,190

 

Plantronics Marque 2 - బెస్ట్ బ్లూ టూత్ హెడ్ సెట్స్ ( డిసెంబర్ 2017)

 బరువు: 7.08 గ్రామ్స్
 బ్యాటరీ లైఫ్: 7 గంటలు
NFC: లేదు 

PROS :
గుడ్ ఫీచర్స్
 మంచి ధర
CONS :
యావరేజ్ సౌండ్ క్వాలిటీ

flipkarta - బెస్ట్ బ్లూ టూత్ హెడ్ సెట్స్ ( డిసెంబర్ 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: