Home > MOBILES > 10 బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ – రూ.20,000 ధర లోపు(సెప్టెంబర్ 2017)

10 బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ – రూ.20,000 ధర లోపు(సెప్టెంబర్ 2017)

రూ.20,000 ధర లోపు ఉన్న మొబైల్ ఫోన్స్ కోసం మీరు అన్వేషిస్తున్నారా? అలాగే మద్య ధర లో మంచి ఫీచర్స్ తో రోజుకి రోజుకి కొత్త మోడల్స్ మార్కెట్లోకి విడుదల అవుతున్నాయి. అయితే ప్రతి ఫోన్ లో అనుకూల, ప్రతికూల విషయాలుంటాయి. ఇక్కడ ఇచ్చిన లిస్టు లో మీ బడ్జెట్ కి అనుకూలంగా మార్కెట్ లో గల రూ.20,000 ధర లోపు టాప్ స్మార్ట్ ఫోన్స్ ని అందించాం. మీ అవసరానికి తగ్గట్లు ఇక్కడ ఇచ్చిన లిస్టు నుండి బెస్ట్ ఫోన్ ని సెలెక్ట్ చేసుకోండి.

#1.Samsung Galaxy J7 Pro  రూ. 20,900

Samsung Galaxy J7 Pro1 - 10 బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ - రూ.20,000 ధర లోపు(సెప్టెంబర్ 2017)

 

» 5.5 అంగుళాల సూపర్ AMOLED ఫుల్ HD డిస్ ప్లే
» 1080 X 1920 పిక్సెల్ రెజుల్యూషన్
» ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్  ఆపరేటింగ్ సిస్టం
» 1.6 గిగా హెర్ట్జ్ ఆక్టా  కోర్ Exynos 7870 ప్రాసెసర్
» 3 జిబి ర్యామ్
» 64 జిబి ఇంటర్నల్ మెమరీ

» 13 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా 
» 13 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
» 3600 mAH బ్యాటరీ
» 4జి VoLTE, డ్యూయల్ సిమ్,  వై ఫై, బ్లూ టూత్, ఫింగర్ ప్రింట్ స్కానర్
flipkarta - 10 బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ - రూ.20,000 ధర లోపు(సెప్టెంబర్ 2017)

 

#2.Asus ZenFone 3 ZE552KL రూ. 16,999

Asus ZenFone 3 ZE552KL - 10 బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ - రూ.20,000 ధర లోపు(సెప్టెంబర్ 2017)
» 5.5 అంగుళాల ఫుల్ HD డిస్ ప్లే
» 1080 X 1920 పిక్సెల్ రెజుల్యూషన్
» ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్ మాల్లో ఆపరేటింగ్ సిస్టం
» 2 గిగా హెర్ట్జ్ ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 625 ప్రాసెసర్
» 4 జిబి ర్యామ్
» 64 జిబి ఇంటర్నల్ మెమరీ
» 16 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా
» 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
» 3000 mAH బ్యాటరీ
» 4జి VoLTE, డ్యూయల్ సిమ్, వై ఫై, బ్లూ టూత్,ఫింగర్ ప్రింట్ స్కానర్
amazona - 10 బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ - రూ.20,000 ధర లోపు(సెప్టెంబర్ 2017)flipkarta - 10 బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ - రూ.20,000 ధర లోపు(సెప్టెంబర్ 2017)

 


#3.ZTE Nubia Z17 Mini రూ. 18,999

ZTE Nubia Z17 Mini - 10 బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ - రూ.20,000 ధర లోపు(సెప్టెంబర్ 2017)
» 5.2 అంగుళాల ఫుల్ HD డిస్ ప్లే
» 1080 X 1920 పిక్సెల్ రెజుల్యూషన్
» ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్ మాల్లో  ఆపరేటింగ్ సిస్టం
» 1.95 గిగా హెర్ట్జ్ ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 652 ప్రాసెసర్
» 4 జిబి ర్యామ్
» 64 జిబి ఇంటర్నల్ మెమరీ

» 13 + 13 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాలు
» 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
» 2950 mAH బ్యాటరీ
» 4జి VoLTE, డ్యూయల్ సిమ్, వై ఫై, బ్లూ టూత్, ఫింగర్ ప్రింట్ స్కానర్, యు.ఎస్.బి టైప్ సి
amazona - 10 బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ - రూ.20,000 ధర లోపు(సెప్టెంబర్ 2017) 

 

#4.Samsung Galaxy On Max రూ. 16,900

Samsung Galaxy On Max - 10 బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ - రూ.20,000 ధర లోపు(సెప్టెంబర్ 2017)

 

» 5.7 అంగుళాల ఫుల్ HD డిస్ ప్లే
» 1080 X 1920 పిక్సెల్ రెజుల్యూషన్
» ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్ ఆపరేటింగ్ సిస్టం
» 2.39 గిగా హెర్ట్జ్ ఆక్టా కోర్ మీడియా టెక్ హిలియో P25 ప్రాసెసర్
» 4 జిబి ర్యామ్
» 32 జిబి ఇంటర్నల్ మెమరీ
» 13 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా
» 13 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
» 3300 mAh బ్యాటరీ
» 4జి VoLTE, డ్యూయల్ సిమ్,  వై ఫై, బ్లూ టూత్, ఫింగర్ ప్రింట్ స్కానర్
flipkarta - 10 బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ - రూ.20,000 ధర లోపు(సెప్టెంబర్ 2017)

#5.Xiaomi Mi Max 2 రూ. 16,999

Xiaomi Mi Max 2 - 10 బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ - రూ.20,000 ధర లోపు(సెప్టెంబర్ 2017)
» 6.4 అంగుళాల ఫుల్  HD డిస్ ప్లే
» 1080 X 1920 పిక్సెల్ రెజుల్యూషన్
» ఆండ్రాయిడ్ 7.0.1 నౌగాట్ ఆపరేటింగ్ సిస్టం
» 2 గిగా హెర్ట్జ్ ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 625 ప్రాసెసర్
» 4 జిబి ర్యామ్
» 64 జిబి ఇంటర్నల్ మెమరీ
» 12 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా
» 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
» 5300 mAH బ్యాటరీ
» 4జి VoLTE, డ్యూయల్ సిమ్, వై ఫై, బ్లూ టూత్, ఫింగర్ ప్రింట్ స్కానర్
amazona - 10 బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ - రూ.20,000 ధర లోపు(సెప్టెంబర్ 2017)
flipkarta - 10 బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ - రూ.20,000 ధర లోపు(సెప్టెంబర్ 2017)

#6.Huawei Honor 8 రూ. 19,999

Huawei Honor 8 - 10 బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ - రూ.20,000 ధర లోపు(సెప్టెంబర్ 2017)
» 5.2 అంగుళాల ఫుల్  HD డిస్ ప్లే
» 1080 X 1920 పిక్సెల్ రెజుల్యూషన్
» ఆండ్రాయిడ్ 7.0.1 నౌగాట్ ఆపరేటింగ్ సిస్టం
» 2.3 గిగా హెర్ట్జ్ ఆక్టా కోర్ కిరిన్ 950  ప్రాసెసర్
» 4 జిబి ర్యామ్
» 32 జిబి ఇంటర్నల్ మెమరీ
» 12+12 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాలు
» 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
» 3000 mAH బ్యాటరీ
» 4జి VoLTE, డ్యూయల్ సిమ్, వై ఫై, బ్లూ టూత్, ఫింగర్ ప్రింట్ స్కానర్ 
amazona - 10 బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ - రూ.20,000 ధర లోపు(సెప్టెంబర్ 2017)flipkarta - 10 బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ - రూ.20,000 ధర లోపు(సెప్టెంబర్ 2017)

#7.HTC Desire 10 Pro రూ. 19,999

HTC Desire 10 Pro - 10 బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ - రూ.20,000 ధర లోపు(సెప్టెంబర్ 2017)
» 5.5 అంగుళాల ఫుల్  HD డిస్ ప్లే
» 1080 X 1920 పిక్సెల్ రెజుల్యూషన్
» ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్ మాల్లో ఆపరేటింగ్ సిస్టం
» 1.8 గిగా హెర్ట్జ్ ఆక్టా కోర్ మీడియా టెక్ MT6755 ప్రాసెసర్
» 4 జిబి ర్యామ్
» 64 జిబి ఇంటర్నల్ మెమరీ
» 20 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా
» 13 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
» 3000 mAH బ్యాటరీ
» 4జి VoLTE, డ్యూయల్ సిమ్, వై ఫై, బ్లూ టూత్, ఫింగర్ ప్రింట్ స్కానర్
flipkarta - 10 బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ - రూ.20,000 ధర లోపు(సెప్టెంబర్ 2017)   amazona - 10 బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ - రూ.20,000 ధర లోపు(సెప్టెంబర్ 2017)

#8.Gionee A1 రూ. 16,999

Gionee A1 - 10 బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ - రూ.20,000 ధర లోపు(సెప్టెంబర్ 2017)

» 5.5 అంగుళాల ఫుల్  HD డిస్ ప్లే
» 1080 X 1920 పిక్సెల్ రెజుల్యూషన్
» ఆండ్రాయిడ్ 7.0.1 నౌగాట్ ఆపరేటింగ్ సిస్టం
» 2 గిగా హెర్ట్జ్ ఆక్టా కోర్ మీడియా టెక్ ప్రాసెసర్
» 4 జిబి ర్యామ్
» 64 జిబి ఇంటర్నల్ మెమరీ
» 13 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా
» 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
» 4010 mAH బ్యాటరీ
» 4జి VoLTE, డ్యూయల్ సిమ్, వై ఫై, బ్లూ టూత్, ఫింగర్ ప్రింట్ స్కానర్ 

flipkarta - 10 బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ - రూ.20,000 ధర లోపు(సెప్టెంబర్ 2017)      amazona - 10 బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ - రూ.20,000 ధర లోపు(సెప్టెంబర్ 2017)

#9.Oppo F3 రూ. 19,990

Oppo F3 - 10 బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ - రూ.20,000 ధర లోపు(సెప్టెంబర్ 2017)

 

» 5.5 అంగుళాల ఫుల్  HD డిస్ ప్లే
» 1080 X 1920 పిక్సెల్ రెజుల్యూషన్
» ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్ మాల్లో ఆపరేటింగ్ సిస్టం
» 1.5 గిగా హెర్ట్జ్ ఆక్టా కోర్ మీడియా టెక్ MT6750T ప్రాసెసర్
» 4 జిబి ర్యామ్
» 64 జిబి ఇంటర్నల్ మెమరీ
» 13 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా
» 16+8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాlu
» 3200 mAH బ్యాటరీ
» 4జి VoLTE, డ్యూయల్ సిమ్, వై ఫై, బ్లూ టూత్, ఫింగర్ ప్రింట్ స్కానర్ 

flipkarta - 10 బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ - రూ.20,000 ధర లోపు(సెప్టెంబర్ 2017)      amazona - 10 బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ - రూ.20,000 ధర లోపు(సెప్టెంబర్ 2017)

#10.Vivo V5s రూ. 17,990

 

Vivo V5s - 10 బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ - రూ.20,000 ధర లోపు(సెప్టెంబర్ 2017)

» 5.5 అంగుళాల  HD డిస్ ప్లే
» 1280 X 720 పిక్సెల్ రెజుల్యూషన్
» ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాల్లో ఆపరేటింగ్ సిస్టం
» 1.5 గిగా హెర్ట్జ్ ఆక్టా కోర్ మీడియా టెక్ MT6750 ప్రాసెసర్
» 4 జిబి ర్యామ్
» 64 జిబి ఇంటర్నల్ మెమరీ
» 13 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా
» 20 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
» 3000 mAH బ్యాటరీ
» 4జి VoLTE, డ్యూయల్ సిమ్, వై ఫై, బ్లూ టూత్, ఫింగర్ ప్రింట్ స్కానర్ 

flipkarta - 10 బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ - రూ.20,000 ధర లోపు(సెప్టెంబర్ 2017)      amazona - 10 బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ - రూ.20,000 ధర లోపు(సెప్టెంబర్ 2017)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: