6జిబి ర్యామ్ గల బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ 2018

ఈ రోజుల్లో మొబైల్ ఫోన్స్ రకరకాల  ఫీచర్స్ లో లభిస్తునాయి. అలాగే ర్యామ్ కూడా మొబైల్ ఫోన్స్ లో ముఖ్యమైన గల ఫీచర్ లో ఒకటి. కస్టమర్స్ కూడా  ఎక్కువ ర్యామ్ గల మొబైల్ ఫోన్స్ కోసం చూస్తున్నారు. అయితే  6 జిబి ర్యామ్ గల టాప్ స్మార్ట్ ఫోన్స్ మీ కోసం ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీ అవసరానికి తగ్గట్లు ఇక్కడ ఇచ్చిన లిస్టు నుండి బెస్ట్ ఫోన్ ని సెలెక్ట్ చేసుకోండి.

 Samsung Galaxy Note 8 

Samsung Galaxy Note 8  - 6జిబి ర్యామ్ గల బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ 2018

» 6.3 అంగుళాల సూపర్ AMOLED డిస్ ప్లే
» 2960 X 1440 పిక్సెల్ రెజుల్యూషన్
» ఆండ్రాయిడ్ 7.1.1 నౌగాట్  ఆపరేటింగ్ సిస్టం
»  ఆక్టా కోర్ Exynos 8895 ప్రాసెసర్
» 6 జిబి ర్యామ్
» 64 జిబి ఇంటర్నల్ మెమరీ

» 12+12 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాలు 
» 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
 » 3300 mAH బ్యాటరీ
» 4జి VoLTE,  వై ఫై, బ్లూ టూత్
amazona - 6జిబి ర్యామ్ గల బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ 2018

OnePlus 5T

 

OnePlus 5T - 6జిబి ర్యామ్ గల బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ 2018

» 6.01 అంగుళాల ఆప్టిక్ AMOLED డిస్ ప్లే
» 1080 X 2160 పిక్సెల్ రెజుల్యూషన్
» ఆండ్రాయిడ్ 8.0 oreo ఆపరేటింగ్ సిస్టం
» స్నాప్ డ్రాగన్ 835 ప్రాసెసర్
» 6/8 జిబి ర్యామ్
» 64/128 జిబి ఇంటర్నల్ మెమరీ

» 16+20 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాలు
» 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
 » 3300 mAH బ్యాటరీ
» 4జి VoLTE,  వై ఫై, బ్లూ టూత్
amazona - 6జిబి ర్యామ్ గల బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ 2018

Oppo F5

Oppo F5 - 6జిబి ర్యామ్ గల బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ 2018

» 6 అంగుళాల ఫుల్ HD IPS డిస్ ప్లే
» 1080 X 2160 పిక్సెల్ రెజుల్యూషన్
» ఆండ్రాయిడ్ 7.1  నౌగాట్  ఆపరేటింగ్ సిస్టం
» మీడియా టెక్ హేలియో P23 ప్రాసెసర్
» 6 జిబి ర్యామ్
» 64 జిబి ఇంటర్నల్ మెమరీ

» 16 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా
» 20 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
» 3200 mAH బ్యాటరీ
» 4జి VoLTE, వై ఫై, బ్లూ టూత్
flipkarta - 6జిబి ర్యామ్ గల బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ 2018 

 Samsung Galaxy C9 Pro 

Samsung Galaxy C9 Pro  - 6జిబి ర్యామ్ గల బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ 2018

» 6 అంగుళాల సూపర్ AMOLED HD డిస్ ప్లే
» 1080 X 1920 పిక్సెల్ రెజుల్యూషన్
» ఆండ్రాయిడ్ 7.1.1 నౌగాట్ ఆపరేటింగ్ సిస్టం
» స్నాప్ డ్రాగన్ 653 ప్రాసెసర్ 
» 6 జిబి ర్యామ్
» 64 జిబి ఇంటర్నల్ మెమరీ
» 16 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా
» 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
» 4000 mAH బ్యాటరీ
» 4జి VoLTE,  వై ఫై, బ్లూ టూత్
flipkarta - 6జిబి ర్యామ్ గల బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ 2018

 Honor 8 Pro 

Honor 8 Pro - 6జిబి ర్యామ్ గల బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ 2018

» 5.7 అంగుళాల IPS LCD డిస్ ప్లే
» 2560 X 1440 పిక్సెల్ రెజుల్యూషన్
» ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్  ఆపరేటింగ్ సిస్టం
»  హై సిలికాన్ కిరిన్ 960 ప్రాసెసర్
» 6 జిబి ర్యామ్
» 128 జిబి ఇంటర్నల్ మెమరీ
» 12 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా
» 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
» 4000 mAH బ్యాటరీ
» 4జి VoLTE, వై ఫై, బ్లూ టూత్

flipkarta - 6జిబి ర్యామ్ గల బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ 2018

 HTC U11 

HTC U11  - 6జిబి ర్యామ్ గల బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ 2018

» 5.5 అంగుళాల సూపర్ LCD5 డిస్ ప్లే
» 2560 X 1440 పిక్సెల్ రెజుల్యూషన్
» ఆండ్రాయిడ్ 8.0 Oreo  ఆపరేటింగ్ సిస్టం
» స్నాప్ డ్రాగన్ 835 ప్రాసెసర్ 
» 6 జిబి ర్యామ్
» 128 జిబి ఇంటర్నల్ మెమరీ
» 12 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా
» 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
 » 4000 mAH బ్యాటరీ
» 4జి VoLTE, వై ఫై, బ్లూ టూత్

amazona - 6జిబి ర్యామ్ గల బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ 2018

ఇక్కడ ఇచ్చిన స్మార్ట్ ఫోన్స్  లిస్టు మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. మీకు టెక్ గురుంచి అవగాహన ఉన్న, లేకపోయినా  తెలుగు డిజిట్ మార్కెట్ లో ఉన్న బెస్ట్ ఫోన్ ని సెలెక్ట్  చేసుకోవడానికి సహయం చేస్తుంది. తెలుగులో మరిన్ని టెక్ విశేషాలు కోసం …. తెలుగు డిజిట్.కామ్ చూడండి.

 

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
వెబ్ లో మరిన్ని:

మమ్మల్ని అనుసరించండి