బెస్ట్ డ్యూయల్ కెమెరా స్మార్ట్ ఫోన్స్ (2017)

ఇప్పుడు మార్కెట్ లో  డ్యూయల్ కెమెరా స్మార్ట్ ఫోన్స్ ట్రెండ్ నడుస్తుంది. ప్రతి కంపెనీ కూడా డ్యూయల్ కెమెరా స్మార్ట్ ఫోన్స్ విడుదల చేస్తూ ఉన్నాయి. గత సంవత్సరం ఆపిల్ కంపెనీ ఐ ఫోన్ 7 ని ప్రకటించినప్పటి నుండి మార్కెట్ లో  డ్యూయల్ కెమెరా ఫోన్స్ హవా  ఎక్కువయ్యింది. ఇక్కడ మార్కెట్ లో గల ప్రస్తుతమున్న బెస్ట్  డ్యూయల్ కెమెరా స్మార్ట్ ఫోన్స్ ని అందించాం. మీ అవసరానికి తగ్గట్లు ఇక్కడ ఇచ్చిన లిస్టు నుండి బెస్ట్ ఫోన్ ని సెలెక్ట్ చేసుకోండి.

#1.Mi A1  రూ. 14,999

Xiaomi Mi A1 - బెస్ట్ డ్యూయల్ కెమెరా స్మార్ట్ ఫోన్స్ (2017)

 స్క్రీన్ సైజు: 5.5 అంగుళాల  రెజుల్యూషన్: 1080 X 1920 పిక్సెల్  ప్రాసెసర్: 2 గిగా హెర్ట్జ్ ఆక్టా  కోర్  స్నాప్ డ్రాగన్ 625   ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్   ర్యామ్: 4జిబి   స్టోరేజ్: 64జిబి  మెయిన్ కెమెరా:  13+13 మెగా పిక్సెల్  ఫ్రంట్ కెమెరా: 13 మెగా పిక్సెల్   బ్యాటరీ: 3080 mAH 
flipkarta - బెస్ట్ డ్యూయల్ కెమెరా స్మార్ట్ ఫోన్స్ (2017)

 

#2.Moto G5s Plus  రూ. 15,999

Moto G5S Plus - బెస్ట్ డ్యూయల్ కెమెరా స్మార్ట్ ఫోన్స్ (2017)

 స్క్రీన్ సైజు: 5.5 అంగుళాల  రెజుల్యూషన్: 1080 X 1920 పిక్సెల్  ప్రాసెసర్: స్నాప్ డ్రాగన్ 625   ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 7.1 నౌగాట్   ర్యామ్: 4జిబి   స్టోరేజ్: 64జిబి  మెయిన్ కెమెరా:  13+13 మెగా పిక్సెల్  ఫ్రంట్ కెమెరా: 8 మెగా పిక్సెల్   బ్యాటరీ: 3000 mAH 

amazona - బెస్ట్ డ్యూయల్ కెమెరా స్మార్ట్ ఫోన్స్ (2017)

 [amazon_link asins='B00D75AB6I,B00O4CUVC2,B003V9M0VY' template='Post-ProductGrid' store='teludigi-21' marketplace='IN' link_id='8090b248-9617-11e7-9e2b-d371fa64240a']

#3.OnePlus 5  రూ. 32,999

Oneplus 5a - బెస్ట్ డ్యూయల్ కెమెరా స్మార్ట్ ఫోన్స్ (2017)

 స్క్రీన్ సైజు: 5.5 అంగుళాల  రెజుల్యూషన్: 1080 X 1920 పిక్సెల్  ప్రాసెసర్: స్నాప్ డ్రాగన్ 835   ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 7.1 నౌగాట్   ర్యామ్: 6జిబి   స్టోరేజ్: 64జిబి  మెయిన్ కెమెరా:  16+20 మెగా పిక్సెల్  ఫ్రంట్ కెమెరా: 8 మెగా పిక్సెల్   బ్యాటరీ: 3300 mAH 

amazona - బెస్ట్ డ్యూయల్ కెమెరా స్మార్ట్ ఫోన్స్ (2017)

 

#4.iPhone 7 Plus  రూ. 56,300

iPhone 7 Plus - బెస్ట్ డ్యూయల్ కెమెరా స్మార్ట్ ఫోన్స్ (2017)

 స్క్రీన్ సైజు: 5.5 అంగుళాల  రెజుల్యూషన్: 1080 X 1920 పిక్సెల్  ప్రాసెసర్: ఆపిల్ A10 ఫ్యూషన్   ఆపరేటింగ్ సిస్టం: ఐఓఎస్ 10   ర్యామ్: 3జిబి   స్టోరేజ్: 32జిబి  మెయిన్ కెమెరా:  12+12 మెగా పిక్సెల్  ఫ్రంట్ కెమెరా: 7 మెగా పిక్సెల్   బ్యాటరీ: 2900 mAH 
flipkarta - బెస్ట్ డ్యూయల్ కెమెరా స్మార్ట్ ఫోన్స్ (2017)

[amazon_link asins='B06Y63B51W,B00VMZ4ZE4,B00O54VXTY' template='Post-ProductGrid' store='teludigi-21' marketplace='IN' link_id='cac91822-9617-11e7-8ae0-4fada00f000c']

 

#5.LG G6  రూ. 40,569

LG G6 - బెస్ట్ డ్యూయల్ కెమెరా స్మార్ట్ ఫోన్స్ (2017)

 

 స్క్రీన్ సైజు: 5.7 అంగుళాల  రెజుల్యూషన్: 1880 X 1440 పిక్సెల్  ప్రాసెసర్: స్నాప్ డ్రాగన్ 821   ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 7.1 నౌగాట్   ర్యామ్: 4జిబి   స్టోరేజ్: 64జిబి  మెయిన్ కెమెరా:  13+13 మెగా పిక్సెల్  ఫ్రంట్ కెమెరా: 5 మెగా పిక్సెల్   బ్యాటరీ: 3300 mAH 

amazona - బెస్ట్ డ్యూయల్ కెమెరా స్మార్ట్ ఫోన్స్ (2017)

 

#6.Honor 8 Pro  రూ. 29,999

Honor 8 Pro - బెస్ట్ డ్యూయల్ కెమెరా స్మార్ట్ ఫోన్స్ (2017)

 స్క్రీన్ సైజు: 5.7 అంగుళాల  రెజుల్యూషన్: 2560 X 1440 పిక్సెల్  ప్రాసెసర్: కిరిన్ 960   ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్   ర్యామ్: 6జిబి   స్టోరేజ్: 128జిబి  మెయిన్ కెమెరా:  12+12 మెగా పిక్సెల్  ఫ్రంట్ కెమెరా: 8 మెగా పిక్సెల్   బ్యాటరీ: 4000 mAH 

amazona - బెస్ట్ డ్యూయల్ కెమెరా స్మార్ట్ ఫోన్స్ (2017)

 [amazon_link asins='B015T0YLAA,B01GRUETW6,B00WUGBBGY' template='Post-ProductGrid' store='teludigi-21' marketplace='IN' link_id='05ac78df-9618-11e7-ae47-7bc469a2d16f']

కామెంట్స్: