బెస్ట్ కెమెరా స్మార్ట్ ఫోన్స్ (జనవరి 2019)

ఇప్పుడు మార్కెట్ లో  డ్యూయల్ కెమెరా స్మార్ట్ ఫోన్స్ ట్రెండ్ నడుస్తుంది. ప్రతి కంపెనీ కూడా డ్యూయల్ కెమెరా స్మార్ట్ ఫోన్స్ విడుదల చేస్తూ ఉన్నాయి. ఇక్కడ మార్కెట్ లో గల ప్రస్తుతమున్న బెస్ట్  కెమెరా స్మార్ట్ ఫోన్స్ ని అందించాం. మీ అవసరానికి తగ్గట్లు ఇక్కడ ఇచ్చిన లిస్టు నుండి బెస్ట్ ఫోన్ ని సెలెక్ట్ చేసుకోండి.

#1.Redmi Note 5 Pro  రూ. 13,999

Redmi Note 5 Pro - బెస్ట్ కెమెరా స్మార్ట్ ఫోన్స్ (జనవరి 2019)

 స్క్రీన్ సైజు: 5.99 అంగుళాల  రెజుల్యూషన్: 1080 X 2160 పిక్సెల్  ప్రాసెసర్: స్నాప్ డ్రాగన్ 636   ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 7.1.2 నౌగాట్   ర్యామ్: 4/6జిబి   స్టోరేజ్: 64జిబి  మెయిన్ కెమెరా:  12+ మెగా పిక్సెల్  ఫ్రంట్ కెమెరా:  20 మెగా పిక్సెల్   బ్యాటరీ: 4000 mAH 

amazona - బెస్ట్ కెమెరా స్మార్ట్ ఫోన్స్ (జనవరి 2019)

#2.Moto G5s Plus  రూ. 15,999

Moto G5S Plus - బెస్ట్ కెమెరా స్మార్ట్ ఫోన్స్ (జనవరి 2019)

 స్క్రీన్ సైజు: 5.5 అంగుళాల  రెజుల్యూషన్: 1080 X 1920 పిక్సెల్  ప్రాసెసర్: స్నాప్ డ్రాగన్ 625   ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 7.1 నౌగాట్   ర్యామ్: 4జిబి   స్టోరేజ్: 64జిబి  మెయిన్ కెమెరా:  13+13 మెగా పిక్సెల్  ఫ్రంట్ కెమెరా: 8 మెగా పిక్సెల్   బ్యాటరీ: 3000 mAH 

amazona - బెస్ట్ కెమెరా స్మార్ట్ ఫోన్స్ (జనవరి 2019)

#3.Mi A1  రూ. 14,999

Xiaomi Mi A1 - బెస్ట్ కెమెరా స్మార్ట్ ఫోన్స్ (జనవరి 2019)

 స్క్రీన్ సైజు: 5.5 అంగుళాల  రెజుల్యూషన్: 1080 X 1920 పిక్సెల్  ప్రాసెసర్: 2 గిగా హెర్ట్జ్ ఆక్టా  కోర్  స్నాప్ డ్రాగన్ 625   ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్   ర్యామ్: 4జిబి   స్టోరేజ్: 64జిబి  మెయిన్ కెమెరా:  13+13 మెగా పిక్సెల్  ఫ్రంట్ కెమెరా: 13 మెగా పిక్సెల్   బ్యాటరీ: 3080 mAH 
flipkarta - బెస్ట్ కెమెరా స్మార్ట్ ఫోన్స్ (జనవరి 2019)

 

#4.Honor 7X  రూ. 12,999

Honor 7X - బెస్ట్ కెమెరా స్మార్ట్ ఫోన్స్ (జనవరి 2019)

 స్క్రీన్ సైజు: 5.93 అంగుళాల  రెజుల్యూషన్: 1080 X 2160 పిక్సెల్  ప్రాసెసర్: కిరిన్ 659   ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 7 నౌగాట్   ర్యామ్: 3/4జిబి   స్టోరేజ్: 32/64జిబి  మెయిన్ కెమెరా:  16+2 మెగా పిక్సెల్  ఫ్రంట్ కెమెరా:  8 మెగా పిక్సెల్   బ్యాటరీ: 3340 mAH 

 amazona - బెస్ట్ కెమెరా స్మార్ట్ ఫోన్స్ (జనవరి 2019)

#5.Apple iPhone SE  రూ. 19,600

Apple iPhone SE - బెస్ట్ కెమెరా స్మార్ట్ ఫోన్స్ (జనవరి 2019)

 స్క్రీన్ సైజు: 4 అంగుళాల  రెజుల్యూషన్: 1136 X 640 పిక్సెల్  ప్రాసెసర్: ఆపిల్ A9   ఆపరేటింగ్ సిస్టం: ఐఓఎస్ 11   ర్యామ్: 2జిబి   స్టోరేజ్: 16/64జిబి  మెయిన్ కెమెరా:  12 మెగా పిక్సెల్  ఫ్రంట్ కెమెరా: 1.2మెగా పిక్సెల్   బ్యాటరీ: 1624 mAH 
amazona - బెస్ట్ కెమెరా స్మార్ట్ ఫోన్స్ (జనవరి 2019)

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో మరిన్ని టెక్ విశేషాలు కోసం ... చూస్తూనే ఉండండి... తెలుగు డిజిట్.కామ్