బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్(2018)- రూ.15,000 ధరలోపు

మన మార్కెట్ లో రోజుకి రోజుకి బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ డిమాండ్ పెరుగుతూ ఉంది. అలాగే టాప్ బ్రాండ్స్ అయిన  Xiaomi, Samsung, Oppo, Vivo రకరకాల బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ ని మార్కెట్ లో విడుదల చేస్తున్నాయి.

అయితే ఇక్కడ మార్కెట్ లో గల రూ.10,000 నుండి రూ.15,000 ధరలో గల స్మార్ట్ ఫోన్స్ లిస్టు ని అందించాం. మీ అవసరానికి తగ్గట్లు ఇక్కడ ఇచ్చిన లిస్టు నుండి బెస్ట్ ఫోన్ ని సెలెక్ట్ చేసుకోండి.

#1. Xiaomi Redmi Note 5  రూ. 11,999

Redmi Note 5 - బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్(2018)- రూ.15,000 ధరలోపు

 స్క్రీన్ సైజు: 5.99 అంగుళాల ఫుల్ HD  రెజుల్యూషన్: 1080 X 2160 పిక్సెల్  ప్రాసెసర్:   స్నాప్ డ్రాగన్ 625  ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 7.1.2 నౌగాట్  ర్యామ్: 2జిబి/3జిబి  స్టోరేజ్: 32జిబి/64జిబి  మెయిన్ కెమెరా:  12 మెగా పిక్సెల్  ఫ్రంట్ కెమెరా:  5మెగా పిక్సెల్  బ్యాటరీ: 4000 mAH 

#2.Honor 9 Lite  రూ. 10,999

Honor 9 Lite - బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్(2018)- రూ.15,000 ధరలోపు

 స్క్రీన్ సైజు: 5.6 అంగుళాల HD  రెజుల్యూషన్: 1080 X 2160 పిక్సెల్  ప్రాసెసర్: కిరిన్ 659  ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ Oreo  ర్యామ్: 3జిబి  స్టోరేజ్: 32జిబి  మెయిన్ కెమెరా:  13+2 మెగా పిక్సెల్  ఫ్రంట్ కెమెరా: 13+2  మెగా పిక్సెల్  బ్యాటరీ: 3000 mAH

#3. Asus Zenfone Max Pro M1  రూ. 10,999

Asus Zenfone Max Pro M1 - బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్(2018)- రూ.15,000 ధరలోపు స్క్రీన్ సైజు: 5.99 అంగుళాల ఫుల్ HD  రెజుల్యూషన్: 1080 X 2160 పిక్సెల్  ప్రాసెసర్: స్నాప్ డ్రాగన్ 636  ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 8.1 Oreo  ర్యామ్: 3/4జిబి  స్టోరేజ్: 32/64జిబి
 
మెయిన్ కెమెరా:  13+5 మెగా పిక్సెల్  ఫ్రంట్ కెమెరా:  8 మెగా పిక్సెల్  బ్యాటరీ: 5000 mAH 

#4.Xiaomi Mi A1  రూ. 15,400

Xiaomi Mi A1 - బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్(2018)- రూ.15,000 ధరలోపు

 స్క్రీన్ సైజు: 5.5 అంగుళాల  రెజుల్యూషన్: 1080 X 1920 పిక్సెల్  ప్రాసెసర్:  స్నాప్ డ్రాగన్ 625  ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 7.1 నౌగాట్  ర్యామ్: 4జిబి  స్టోరేజ్: 64జిబి  మెయిన్ కెమెరా: 12+12 మెగా పిక్సెల్  ఫ్రంట్ కెమెరా:  5మెగా పిక్సెల్  బ్యాటరీ: 3080 mAH 

#5.Honor 7X  రూ. 11,999

Honor 7X - బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్(2018)- రూ.15,000 ధరలోపు

 స్క్రీన్ సైజు: 5.9 అంగుళాల HD  రెజుల్యూషన్: 1080 X 2160 పిక్సెల్  ప్రాసెసర్: కిరిన్ 659  ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 7  ర్యామ్: 4జిబి  స్టోరేజ్: 32జిబి  మెయిన్ కెమెరా: 12+2 మెగా పిక్సెల్  ఫ్రంట్ కెమెరా:  8 మెగా పిక్సెల్  బ్యాటరీ: 3340 mAH 

#6.Honor 9N  రూ. 11,999

Honor 9N - బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్(2018)- రూ.15,000 ధరలోపు

 స్క్రీన్ సైజు: 5.84 అంగుళాల HD  రెజుల్యూషన్: 1080 X 2280 పిక్సెల్  ప్రాసెసర్: కిరిన్ 659  ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 8.0 Oreo  ర్యామ్: 3జిబి  స్టోరేజ్: 32జిబి  మెయిన్ కెమెరా: 13+2 మెగా పిక్సెల్  ఫ్రంట్ కెమెరా:  16మెగా పిక్సెల్  బ్యాటరీ: 3000mAH 

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
వెబ్ లో మరిన్ని:

కామెంట్స్:

మమ్మల్ని అనుసరించండి