బెస్ట్ 4జి టాబ్లెట్స్ – రూ.15,000 ధర లోపు

రూ.15,000 ధర లోపు ఉన్న టాబ్లెట్స్ కోసం మీరు అన్వేషిస్తున్నారా? రోజు రోజుకి మార్కెట్లో స్మార్ట్ ఫోన్స్ తో పాటు టాబ్లెట్స్ కూడా డిమాండ్ పెరుగుతూ ఉంది. ప్రస్తుతం మార్కెట్లో 4జి తో పనిచేసే టాప్ టాబ్లెట్స్ ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీ అవసరానికి తగ్గట్లు ఇక్కడ ఇచ్చిన లిస్టు నుండి బెస్ట్ టాబ్లెట్స్ ని సెలెక్ట్ చేసుకోండి.

1.Honor Mediapad T3 10  రూ. 13,999

Honor Mediapad T3 10 - బెస్ట్ 4జి టాబ్లెట్స్ - రూ.15,000 ధర లోపు

 స్క్రీన్ సైజు: 9.6 అంగుళాలు
 
రెజుల్యూషన్: 1280 X 800 పిక్సెల్
 ప్రాసెసర్:  స్నాప్ డ్రాగన్ 425
 
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 7.0 
 ర్యామ్: 2/3జిబి
 స్టోరేజ్: 16/328జిబి
 
మెయిన్ కెమెరా:  5 మెగా పిక్సెల్
 
ఫ్రంట్ కెమెరా: 2 మెగా పిక్సెల్
 
బ్యాటరీ: 4800mAH 

PROS(+) :
  
బిగ్ బాటరీ 

CONS(-) :

 పెర్ఫార్మన్స్

2.Samsung Galaxy Tab A  రూ. 10,400

Samsung Galaxy Tab A 7.0 - బెస్ట్ 4జి టాబ్లెట్స్ - రూ.15,000 ధర లోపు

 స్క్రీన్ సైజు: 8.0 అంగుళాలు
 
రెజుల్యూషన్: 1024 X 768 పిక్సెల్
 ప్రాసెసర్:  1.4 గిగా హెర్ట్జ్  క్వాడ్ కోర్
 
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 5.0 లాలి పాప్
 ర్యామ్: 2జిబి
 స్టోరేజ్: 16/128జిబి
 
మెయిన్ కెమెరా:  5 మెగా పిక్సెల్
 
ఫ్రంట్ కెమెరా: 2 మెగా పిక్సెల్
 
బ్యాటరీ: 5000mAH 

PROS(+) :
  
బిగ్ బాటరీ
   బిగ్ డిస్ప్లే

CONS(-) :

 ఆపరేటింగ్ సిస్టం

3.iBall Slide Elan 4G2  రూ. 13,499

iBall Slide Elan 4G2 - బెస్ట్ 4జి టాబ్లెట్స్ - రూ.15,000 ధర లోపు

 స్క్రీన్ సైజు: 10.1 అంగుళాలు
 
రెజుల్యూషన్: 1280 X 800 పిక్సెల్
 ప్రాసెసర్:  ARM కార్టెక్స్ A53
 
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాల్లో
 ర్యామ్: 2జిబి
 స్టోరేజ్: 16/32జిబి
 
మెయిన్ కెమెరా:  5 మెగా పిక్సెల్
 
ఫ్రంట్ కెమెరా: 2 మెగా పిక్సెల్
 
బ్యాటరీ: 7000mAH 

PROS(+) :
  
బిగ్ డిస్ప్లే
  బిగ్ బాటరీ 

CONS(-) :

 ఆపరేటింగ్ సిస్టం

4.Lenovo Tab 4 8  రూ. 12,341

Lenovo Tab 4 8 - బెస్ట్ 4జి టాబ్లెట్స్ - రూ.15,000 ధర లోపు

 స్క్రీన్ సైజు: 8 అంగుళాలు
 
రెజుల్యూషన్: 1280 X 800 పిక్సెల్
 ప్రాసెసర్:  స్నాప్ డ్రాగన్ 425
 
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 7.0 
 ర్యామ్: 2జిబి
 స్టోరేజ్: 16జిబి(128జిబి వరకు పెంచుకొనే అవకాశం)
 
మెయిన్ కెమెరా:  5 మెగా పిక్సెల్
 
ఫ్రంట్ కెమెరా: 2 మెగా పిక్సెల్
 
బ్యాటరీ: 4850mAH 

PROS(+) :
  
గుడ్ స్టోరేజ్
  గుడ్ బాటరీ

CONS(-) :

 ఆపరేటింగ్ సిస్టం
 కెమెరా

5.Samsung Galaxy J Max  రూ. 10,990

Samsung Galaxy J Max - బెస్ట్ 4జి టాబ్లెట్స్ - రూ.15,000 ధర లోపు

 స్క్రీన్ సైజు: 7 అంగుళాలు
 
రెజుల్యూషన్: 1280 X 800 పిక్సెల్
 ప్రాసెసర్: క్వాడ్ కోర్
 
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 5.1 లాలీ పాప్
 ర్యామ్: 1.5జిబి
 స్టోరేజ్: 8జిబి(200జిబి వరకు పెంచుకొనే అవకాశం)
 
మెయిన్ కెమెరా:  8మెగా పిక్సెల్
 
ఫ్రంట్ కెమెరా: 2 మెగా పిక్సెల్
 
బ్యాటరీ: 4000mAH 

PROS(+) :
  
గుడ్ కెమెరా
  గుడ్ క్వాలిటీ

CONS(-) :

 ఆపరేటింగ్ సిస్టం
 ర్యామ్

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
Don't miss out!
తెలుగులో టెక్ విశేషాల ఫ్రీ న్యూస్ లెటర్ కోసం
Invalid email address