బెస్ట్ 3 టాబ్లెట్స్ (రూ.10,000 ధర లోపు)

#1. Lenovo Tab 3 A8 – ధర : 8,990

Lenovo Tab 3 A8 - బెస్ట్ 3 టాబ్లెట్స్ (రూ.10,000 ధర లోపు)

 

» 8 అంగుళాల డిస్ ప్లే
» 1280 X 800 పిక్సెల్ రెజుల్యూషన్
» ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాల్లో ఆపరేటింగ్ సిస్టం 
» 1.3 గిగా హెర్ట్జ్ మీడియా టెక్ ప్రాసెసర్
» 2 జిబి ర్యామ్
» 5 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా 
» 2 మెగా పిక్సెల్  ఫ్రంట్ కెమెరా
» 16 జిబి ఇంటర్నల్ మెమరీ
» 4290 mAH బ్యాటరీ
» 4జి, వై ఫై, మైక్రో యు ఎస్ బి, బ్లూ టూత్
         
ఫ్లిప్ కార్ట్ ఆన్ లైన్ స్టోర్ కి వెళ్ళడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
 

#2. Lenovo Phab – ధర : 9,990

Lenovo Phab - బెస్ట్ 3 టాబ్లెట్స్ (రూ.10,000 ధర లోపు)
» 7 అంగుళాల IPS డిస్ ప్లే
» 1280 X 720 పిక్సెల్ రెజుల్యూషన్
» ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం
» 1.2 గిగా హెర్ట్జ్ క్వాడ్ కోర్ స్నాప్ డ్రాగన్ 410 ప్రాసెసర్
» 2 జిబి ర్యామ్
» 13 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా
» 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
» 16 జిబి ఇంటర్నల్ మెమరీ
» 4250 mAH బ్యాటరీ
» 4జి, వై ఫై, మైక్రో యు ఎస్ బి, బ్లూ టూత్

ఫ్లిప్ కార్ట్ ఆన్ లైన్ స్టోర్ కి వెళ్ళడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి

#3. Lenovo miix3 – ధర : 10,290

Lenovo miix3 - బెస్ట్ 3 టాబ్లెట్స్ (రూ.10,000 ధర లోపు)
» 8 అంగుళాల డిస్ ప్లే
» 1024 X 768 పిక్సెల్ రెజుల్యూషన్
» విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం
» 1.8 గిగా హెర్ట్జ్ క్వాడ్ కోర్ ఇంటెల్ Z3735F ప్రాసెసర్
» 2జిబి ర్యామ్
» 2 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా
» 32 జిబి ఇంటర్నల్ మెమరీ
» 3000 mAH బ్యాటరీ
» 3జి, వై ఫై, మైక్రో యు ఎస్ బి, బ్లూ టూత్ 

అమెజాన్ ఆన్ లైన్ స్టోర్ కి వెళ్ళడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి

 

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
Don't miss out!
తెలుగులో టెక్ విశేషాల ఫ్రీ న్యూస్ లెటర్ కోసం
Invalid email address