అమెజాన్ ఐఫోన్ ఫెస్ట్: ఐఫోన్స్ పై భారీ డిస్కౌంట్స్

ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ కొత్తగా ‘ఐఫోన్ ఫెస్ట్’ పేరుతో ఏప్రిల్ 10 నుండి 16వ తేదీ వరకు భారీ డిస్కౌంట్ సేల్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా అన్ని ఐఫోన్ మోడల్స్ పై భారీ తగ్గింపు ప్రకటించింది. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్, క్రెడిట్ కార్డ్స్ పై రూ. 5000 డిస్కౌంట్‌ను కూడా పొందవచ్చు. ఈ సేల్‌లో యాపిల్ స్మార్ట్ వాచ్‌ లపై కూడా డిస్కౌంట్ పొందవచ్చు.

iphone fest - అమెజాన్ ఐఫోన్ ఫెస్ట్: ఐఫోన్స్ పై భారీ డిస్కౌంట్స్

ఈ క్రింద అమెజాన్ “ఐఫోన్ ఫెస్ట్” డిస్కౌంట్  ధరలు చూడవచ్చు

ఐఫోన్ 8 (64GB) యొక్క ధర రూ.54,999 (అసలు ధర రూ.67,940)
ఐఫోన్ 8 (256GB) యొక్క ధర రూ.68,999(అసలు ధర రూ.81,500)
ఐఫోన్ 8 ప్లస్(64GB) యొక్క ధర రూ.65,999 (అసలు ధర రూ.77,560)
ఐఫోన్ 8 ప్లస్ (256GB) యొక్క ధర రూ.79,999 (అసలు ధర రూ.91,110)
ఐఫోన్ 7 (32GB) యొక్క ధర రూ.41,999 (అసలు ధర రూ.52,370)
ఐఫోన్ 7 (128 GB) యొక్క ధర రూ.54,999 (అసలు ధర రూ.61,560)
ఐఫోన్ 7 ప్లస్ (32GB) యొక్క ధర రూ.56,999 (అసలు ధర రూ.62,480)
ఐఫోన్ 7 ప్లస్ (128 GB) యొక్క ధర రూ.64,999 (అసలు ధర రూ.72,060)

amazona - అమెజాన్ ఐఫోన్ ఫెస్ట్: ఐఫోన్స్ పై భారీ డిస్కౌంట్స్

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
Don't miss out!
తెలుగులో టెక్ విశేషాల ఫ్రీ న్యూస్ లెటర్ కోసం
Invalid email address