అపరిమిత కాల్స్‌, రోజుకు 2జిబి డేటాతో ఎయిర్‌టెల్ కొత్త రూ.499 ప్రీపెయిడ్‌ ప్లాన్

Airtel launches Rs. 199 Rs. 157 data plans 1024x565 - అపరిమిత కాల్స్‌, రోజుకు 2జిబి డేటాతో ఎయిర్‌టెల్ కొత్త రూ.499 ప్రీపెయిడ్‌ ప్లాన్

దేశీయ టెలికాం రంగంలో వినియోగదారులను ఆకట్టుకోవడం కోసం టెలికాం ఆపరేటర్స్ కొత్త కొత్త టారిఫ్‌ ప్లాన్స్ ని ప్రవేశపెడుతున్నాయి. ఇప్పుడు  ఇండియాలో టాప్ టెలికాం ఆపరేటర్ అయిన ఎయిర్‌టెల్ సరికొత్త రూ.499 ప్రీపెయిడ్‌ టారిఫ్‌ ప్లాన్ ని విడుదల చేసింది. 82 రోజుల వాలిడిటీ గల ఈ ప్లాన్ తో  అపరిమిత లోకల్‌, రోమింగ్‌ కాల్స్‌, 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితంగా పొందవచ్చు. అలాగే  రోజుకు 2జిబి  డేటాను పొందవచ్చు. 

ఇంతకముందు జియో రూ.251 కి  51 రోజుల పాటు రోజుకి  2జిబి డేటాను,   బీఎస్ఎన్ఎల్ రూ.248కి  51 రోజుల పాటు రోజుకి 3జిబి డేటా ఆఫర్స్ ని అందిస్తున్న సంగతి తెలిసిందే.

 

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
వెబ్ లో మరిన్ని:

మమ్మల్ని అనుసరించండి