మార్కెట్ లోకి రూ.1799, రూ.1849 ధరలో ఎయిర్ టెల్, కార్బన్ స్మార్ట్ ఫోన్స్

ఎయిర్ టెల్, కార్బన్ బాగస్వామ్యంతో గత నెల Karbonn A40 స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు  కొత్తగా మార్కెట్ లోకి మరో రెండు 4జి VoLTE స్మార్ట్ ఫోన్స్ Karbonn A1 Indian, Karbonn A41 Power విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధర వరుసగా రూ.1,799 మరియు రూ.1,849.  

Karbonn A1 Indian - మార్కెట్ లోకి రూ.1799, రూ.1849 ధరలో ఎయిర్ టెల్, కార్బన్  స్మార్ట్ ఫోన్స్

 

Karbonn A1 Indian క్విక్ స్పెసిఫికేషన్స్ :
» 4 అంగుళాల(800X480) WVGA డిస్ ప్లే
» ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్ ఆపరేటింగ్ సిస్టం
» 1.1 గిగా హెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్
» 1జిబి ర్యామ్
» 8 జిబి ఇంటర్నల్ మెమరీ

» 3.2 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా 
» 2 మెగా పిక్సెల్  ఫ్రంట్ కెమెరా
» 1500 mAh బ్యాటరీ
» 4జి VoLTE, వై ఫై, జిపిఎస్, బ్లూ టూత్

Karbonn A41 Power క్విక్ స్పెసిఫికేషన్స్ :
» 4 అంగుళాల(800X480) WVGA డిస్ ప్లే
» ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్ ఆపరేటింగ్ సిస్టం
» 1.1 గిగా హెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్
» 1జిబి ర్యామ్
» 8 జిబి ఇంటర్నల్ మెమరీ
» 2 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా 
» 0.3 మెగా పిక్సెల్  ఫ్రంట్ కెమెరా
» 2300 mAh బ్యాటరీ
» 4జి VoLTE, వై ఫై, జిపిఎస్, బ్లూ టూత్

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
Don't miss out!
తెలుగులో టెక్ విశేషాల ఫ్రీ న్యూస్ లెటర్ కోసం
Invalid email address

కామెంట్స్: