ఈ వారంలో తగ్గనున్న 7 స్మార్ట్‌ఫోన్స్ ధరలు(శాంసంగ్, నోకియా,వివో)

మీరు కొత్తగా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే ఈ వారంలో  కొన్ని సంస్థలు తమ స్మార్ట్‌ఫోన్స్ పై మంచి ఆఫర్స్ ని ప్రకటించనున్నాయి. శాంసంగ్, నోకియా మరియు వివో కంపెనీలు  తగ్గింపును ప్రకటించనున్నాయి. ఈ వారంలో తగ్గనున్న ఆ  7 స్మార్ట్ ఫోన్స్ వివరాలను మీ కోసం ఇక్కడ ఇస్తున్నాం…బెస్ట్ ఫోన్ ని సెలెక్ట్ చేసుకొని, కొనుగోలు చేయండి 

#1.Samsung Galaxy J7 Pro  రూ. 18,900(తగ్గింపు: 2000)

Samsung Galaxy J7 Pro1 - ఈ వారంలో తగ్గనున్న 7 స్మార్ట్‌ఫోన్స్ ధరలు(శాంసంగ్, నోకియా,వివో)

 స్క్రీన్ సైజు: 5.5 అంగుళాల ఫుల్ HD
 ప్రాసెసర్: ఆక్టా కోర్  Exynos 7870
 
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్
 ర్యామ్: 3జిబి
 స్టోరేజ్: 64జిబి
 
మెయిన్ కెమెరా:  13 మెగా పిక్సెల్
 
ఫ్రంట్ కెమెరా:  13 మెగా పిక్సెల్
 
బ్యాటరీ: 3600 mAH

#2. Nokia 6 రూ. 13,499(తగ్గింపు: 1500)
Nokia 6 - ఈ వారంలో తగ్గనున్న 7 స్మార్ట్‌ఫోన్స్ ధరలు(శాంసంగ్, నోకియా,వివో)

 స్క్రీన్ సైజు: 5.5 అంగుళాల ఫుల్ HD
 ప్రాసెసర్: స్నాప్ డ్రాగన్ 430
 
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్
 ర్యామ్: 4జిబి
 స్టోరేజ్: 64జిబి
 
మెయిన్ కెమెరా:  16 మెగా పిక్సెల్
 
ఫ్రంట్ కెమెరా: 8 మెగా పిక్సెల్
 
బ్యాటరీ: 3000 mAH 

 #3.Samsung J7 Max రూ. 11,900(తగ్గింపు: 3000)

Samsung Galaxy J7 Max - ఈ వారంలో తగ్గనున్న 7 స్మార్ట్‌ఫోన్స్ ధరలు(శాంసంగ్, నోకియా,వివో)

 స్క్రీన్ సైజు: 5.7 అంగుళాల ఫుల్ HD
 ప్రాసెసర్: మీడియా టెక్ హేలియో P20
 
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్
 ర్యామ్: 3జిబి
 స్టోరేజ్: 16జిబి
 
మెయిన్ కెమెరా:  13 మెగా పిక్సెల్
 
ఫ్రంట్ కెమెరా:  13మెగా పిక్సెల్
 
బ్యాటరీ: 3300 mAH 

#4.Vivo V7+ రూ. 19,990(తగ్గింపు: 2000)
Vivo V7  - ఈ వారంలో తగ్గనున్న 7 స్మార్ట్‌ఫోన్స్ ధరలు(శాంసంగ్, నోకియా,వివో)

 

 స్క్రీన్ సైజు: 5.99 అంగుళాల ఫుల్ HD
 ప్రాసెసర్: స్నాప్ డ్రాగన్ 450
 
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 7.1.2 నౌగాట్
 ర్యామ్: 4జిబి
 స్టోరేజ్: 32జిబి
 
మెయిన్ కెమెరా:  16 మెగా పిక్సెల్(డ్యూయల్ )
 
ఫ్రంట్ కెమెరా:  24 మెగా పిక్సెల్
 
బ్యాటరీ: 3000 mAH 

#5.Vivo Y53 రూ. 8,499(తగ్గింపు: 500)
Vivo Y53 - ఈ వారంలో తగ్గనున్న 7 స్మార్ట్‌ఫోన్స్ ధరలు(శాంసంగ్, నోకియా,వివో)

 స్క్రీన్ సైజు: 5 అంగుళాల
 ప్రాసెసర్:  స్నాప్ డ్రాగన్ 435
 
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాల్లో
 ర్యామ్: 2జిబి
 స్టోరేజ్: 16జిబి
 
మెయిన్ కెమెరా:  8 మెగా పిక్సెల్
 
ఫ్రంట్ కెమెరా: 5మెగా పిక్సెల్
 
బ్యాటరీ: 2500 mAH 

#6.Infinix Zero 5 రూ. 15,999(తగ్గింపు: 2000)
Infinix Zero 5 - ఈ వారంలో తగ్గనున్న 7 స్మార్ట్‌ఫోన్స్ ధరలు(శాంసంగ్, నోకియా,వివో)

 స్క్రీన్ సైజు: 5.98 అంగుళాల ఫుల్ HD
 ప్రాసెసర్: ఆక్టా కోర్ మీడియా టెక్
 
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 7.1 నౌగాట్
 ర్యామ్: 6జిబి
 స్టోరేజ్: 64జిబి
 
మెయిన్ కెమెరా:  12 మెగా పిక్సెల్
 
ఫ్రంట్ కెమెరా: 16 మెగా పిక్సెల్
 
బ్యాటరీ: 4350 mAH 

#7.Infinix Note 4 రూ. 7,999(తగ్గింపు: 1000)
Infinix Note 4 - ఈ వారంలో తగ్గనున్న 7 స్మార్ట్‌ఫోన్స్ ధరలు(శాంసంగ్, నోకియా,వివో)

 స్క్రీన్ సైజు: 5.98 అంగుళాల ఫుల్ HD
 ప్రాసెసర్: ఆక్టా కోర్ మీడియా టెక్
 
ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్
 ర్యామ్: 3జిబి
 స్టోరేజ్: 32జిబి
 
మెయిన్ కెమెరా:  13 మెగా పిక్సెల్
 
ఫ్రంట్ కెమెరా: 8 మెగా పిక్సెల్
 
బ్యాటరీ: 4300 mAH 

ఇక్కడ ఇచ్చిన స్మార్ట్ ఫోన్స్ లిస్టు మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. మీకు టెక్ గురుంచి అవగాహన ఉన్న, లేకపోయినా  తెలుగు డిజిట్ మార్కెట్ లో ఉన్న బెస్ట్ ఆఫర్స్ ని సెలెక్ట్  చేసుకోవడానికి సహయం చేస్తుంది. తెలుగులో మరిన్ని టెక్ విశేషాలు కోసం …. తెలుగు డిజిట్.కామ్ చూడండి.

 

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
Don't miss out!
తెలుగులో టెక్ విశేషాల ఫ్రీ న్యూస్ లెటర్ కోసం
Invalid email address