5 బెస్ట్ లాప్ టాప్స్( రూ.35,000 ధర లోపు)

మనం లాప్ టాప్ ని కొనాలనుకున్నప్పుడు ప్రాసెసర్, ర్యామ్, స్క్రీన్ సైజు, ఆపరేటింగ్ సిస్టం,స్టోరేజ్ వంటి ముఖ్యమైన ఫీచర్స్ చూస్తాం. ప్రస్తుతమున్న మార్కెట్ లో రూ.35,000 ధర లోపు గల 5 బెస్ట్ లాప్ టాప్స్ ని ఇక్కడ ఇవ్వడం జరిగింది.  ఇక్కడ ఇచ్చిన లిస్టు నుండి మీ అవసరాన్ని బట్టి బెస్ట్ లాప్ టాప్  ని సెలెక్ట్ చేసుకోండి.

#1. HP 15-ac149tx Notebook:

HP 15 ac149tx - 5 బెస్ట్ లాప్ టాప్స్( రూ.35,000 ధర లోపు)

» 15.6 అంగుళాల HD డిస్ ప్లే
» 1366 X 768 పిక్సెల్ రెజుల్యూషన్
» 64 బిట్ DOS ఆపరేటింగ్ సిస్టం
» కోర్ i3 5th జనరేషన్  ప్రాసెసర్
» AMD Radeon R5 M330 గ్రాఫిక్స్ కార్డ్

» 8 జిబి DDR3 ర్యామ్
» HD వెబ్ కెమెరా
» 1 టిబి హార్డ్ డిస్క్ 
» 2.19 కేజి బరువు
» 4 సెల్ బ్యాటరీ
» 8 X CD/DVD రైటర్
» బ్లూ టూత్, వై ఫై
flipkarta - 5 బెస్ట్ లాప్ టాప్స్( రూ.35,000 ధర లోపు)


#2. Asus A555LF-XX366T Notebook:

Asus A555LF XX366T - 5 బెస్ట్ లాప్ టాప్స్( రూ.35,000 ధర లోపు)

» 15.6 అంగుళాల HD డిస్ ప్లే
» 1366 X 768 పిక్సెల్ రెజుల్యూషన్
» 64 బిట్ విండోస్ 10 హోం ఆపరేటింగ్ సిస్టం
» 2.1 గిగా హెర్ట్జ్ ఇంటెల్  కోర్ i3 5th జనరేషన్  ప్రాసెసర్
» 2 జిబి Nvidia GeForce GTX 930M గ్రాఫిక్స్ ప్రాసెసర్
» 4 జిబి DDR3 ర్యామ్
» 1.3 మెగా పిక్సెల్ వెబ్ కెమెరా
» 1 టిబి హార్డ్ డిస్క్ 
» 2.3 కేజి బరువు
» 2 సెల్ Li-on బ్యాటరీ
» 8 X CD/DVD రైటర్
» బ్లూ టూత్, వై ఫై

flipkarta - 5 బెస్ట్ లాప్ టాప్స్( రూ.35,000 ధర లోపు)amazona - 5 బెస్ట్ లాప్ టాప్స్( రూ.35,000 ధర లోపు)

#3.Lenovo G50-80 (80E502UWIN):

Lenovo G50 80 - 5 బెస్ట్ లాప్ టాప్స్( రూ.35,000 ధర లోపు)

» 15.6 అంగుళాల HD డిస్ ప్లే
» 1366 X 768 పిక్సెల్ రెజుల్యూషన్
» 64 బిట్ DOS ఆపరేటింగ్ సిస్టం
» 2.1 గిగా హెర్ట్జ్ కోర్ i3 5th జనరేషన్  ప్రాసెసర్
» 2 జిబి Ati Exo Pro R5 M330 గ్రాఫిక్స్ కార్డ్
» 4 జిబి DDR3 ర్యామ్
» HD వెబ్ కెమెరా
» 1 టిబి హార్డ్ డిస్క్ 
» 2.5 కేజి బరువు
» 4 సెల్ బ్యాటరీ
» 8 X CD/DVD రైటర్
» బ్లూ టూత్, వై ఫై
flipkarta - 5 బెస్ట్ లాప్ టాప్స్( రూ.35,000 ధర లోపు)amazona - 5 బెస్ట్ లాప్ టాప్స్( రూ.35,000 ధర లోపు)

#4. Dell Inspiron 15 5559 Notebook:

Dell Inspiron 15 5559 - 5 బెస్ట్ లాప్ టాప్స్( రూ.35,000 ధర లోపు)

» 15.6 అంగుళాల HD డిస్ ప్లే
» 1366 X 768 పిక్సెల్ రెజుల్యూషన్
» 64 బిట్ విండోస్ 10 హోం ఆపరేటింగ్ సిస్టం
» 2.3 గిగా హెర్ట్జ్ ఇంటెల్ కోర్ i3 5th జనరేషన్ ప్రాసెసర్
» ఇంటెల్ HD 520 గ్రాఫిక్స్ కార్డ్
» 4 జిబి DDR3 ర్యామ్
» HD వెబ్ కెమెరా
» 1 టిబి స్టోరేజ్
» 2.36 కేజి బరువు
» 4 సెల్ Li-on బ్యాటరీ
» 8 X CD/DVD రైటర్
» బ్లూ టూత్, వై ఫై
flipkarta - 5 బెస్ట్ లాప్ టాప్స్( రూ.35,000 ధర లోపు)amazona - 5 బెస్ట్ లాప్ టాప్స్( రూ.35,000 ధర లోపు)


#5. Acer Aspire E E5-573G-380S Notebook:

Acer Aspire E E5 573G 380S - 5 బెస్ట్ లాప్ టాప్స్( రూ.35,000 ధర లోపు)

» 15.6 అంగుళాల HD డిస్ ప్లే
» 1366 X 768 పిక్సెల్ రెజుల్యూషన్
» 64 బిట్ విండోస్ 10 హోం ఆపరేటింగ్ సిస్టం
» 2.0 గిగా హెర్ట్జ్ కోర్ i3 5th జనరేషన్ ప్రాసెసర్
» 2 జిబి Nvidia GeForce 920M గ్రాఫిక్స్ కార్డ్
» 4 జిబి DDR3 ర్యామ్
» HD వెబ్ కెమెరా
» 1 టిబి స్టోరేజ్
» 2.4 కేజి బరువు
» 4 సెల్ Li-on బ్యాటరీ
» 8 X DVD రైటర్
» బ్లూ టూత్, వై ఫై
flipkarta - 5 బెస్ట్ లాప్ టాప్స్( రూ.35,000 ధర లోపు)

 

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
Don't miss out!
తెలుగులో టెక్ విశేషాల ఫ్రీ న్యూస్ లెటర్ కోసం
Invalid email address