5 బెస్ట్ లాప్ టాప్స్- రూ.30,000 ధర లోపు(జనవరి 2018)

మనం లాప్ టాప్ ని కొనాలనుకున్నప్పుడు ప్రాసెసర్, ర్యామ్, స్క్రీన్ సైజు, ఆపరేటింగ్ సిస్టం,స్టోరేజ్ వంటి ముఖ్యమైన ఫీచర్స్ చూస్తాం. ప్రస్తుతమున్న మార్కెట్ లో రూ.30,000 ధర లోపు గల 5 బెస్ట్ లాప్ టాప్స్ ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇచ్చిన లిస్టు నుండి మీ అవసరాన్ని బట్టి బెస్ట్ లాప్ టాప్  ని సెలెక్ట్ చేసుకోండి.

#1. HP Notebook 15q-BU008TX – ధర రూ.29990
HP Notebook 15q BU008TX - 5 బెస్ట్ లాప్ టాప్స్- రూ.30,000 ధర లోపు(జనవరి 2018)

» 15.6 అంగుళాల HD డిస్ ప్లే
» 1366 X 768 పిక్సెల్ రెజుల్యూషన్
» 64 బిట్ DOS ఆపరేటింగ్ సిస్టం
» కోర్ i3 6th జనరేషన్  ప్రాసెసర్
» AMD Radeon 520 గ్రాఫిక్స్ కార్డ్

» 4జిబి DDR4 ర్యామ్
» HD వెబ్ కెమెరా
» 1 టిబి హార్డ్ డిస్క్ 
» 2.1 కేజి బరువు
» 4 సెల్ బ్యాటరీ
» 8 X CD/DVD రైటర్
» బ్లూ టూత్, వై ఫై

amazona - 5 బెస్ట్ లాప్ టాప్స్- రూ.30,000 ధర లోపు(జనవరి 2018)

#2. Lenovo Ideapad 110 15ISK-80UD014BIH – ధర రూ.30990

Lenovo Ideapad 110 15ISK 80UD014BIH - 5 బెస్ట్ లాప్ టాప్స్- రూ.30,000 ధర లోపు(జనవరి 2018)

 

» 15.6 అంగుళాల HD డిస్ ప్లే
» 1366 X 768 పిక్సెల్ రెజుల్యూషన్
» విండోస్ 10 హోం ఆపరేటింగ్ సిస్టం
» 2.1 గిగా హెర్ట్జ్ ఇంటెల్  కోర్ i3 6th జనరేషన్  ప్రాసెసర్
» ఇంటెల్ గ్రాఫిక్స్ ప్రాసెసర్
» 4 జిబి DDR4 ర్యామ్
» 0.3 మెగా పిక్సెల్ వెబ్ కెమెరా
» 1 టిబి హార్డ్ డిస్క్ 
» 2.2 కేజి బరువు
» 2 సెల్ Li-on బ్యాటరీ
» 8 X CD/DVD రైటర్
» బ్లూ టూత్, వై ఫై

flipkarta - 5 బెస్ట్ లాప్ టాప్స్- రూ.30,000 ధర లోపు(జనవరి 2018)

 

 

#3.HP Notebook 15q-BY002AX – ధర రూ.27990

HP Notebook 15q BY002AX - 5 బెస్ట్ లాప్ టాప్స్- రూ.30,000 ధర లోపు(జనవరి 2018)

 

» 15.6 అంగుళాల HD డిస్ ప్లే
» 1366 X 768 పిక్సెల్ రెజుల్యూషన్
» విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం
» 3 గిగా హెర్ట్జ్ APU డ్యూయల్  కోర్ A9  ప్రాసెసర్
» 2 జిబి AMD Radeon 520 గ్రాఫిక్స్ కార్డ్
» 4 జిబి DDR3 ర్యామ్
» HD వెబ్ కెమెరా
» 1 టిబి హార్డ్ డిస్క్ 
» 2.1 కేజి బరువు
» 4 సెల్ బ్యాటరీ
» 8 X CD/DVD రైటర్
» బ్లూ టూత్, వై ఫై
flipkarta - 5 బెస్ట్ లాప్ టాప్స్- రూ.30,000 ధర లోపు(జనవరి 2018)

 

 

#4. HP Notebook 15-BE012TU- ధర రూ.28990

HP Notebook 15 BE012TU - 5 బెస్ట్ లాప్ టాప్స్- రూ.30,000 ధర లోపు(జనవరి 2018)

 

» 15.6 అంగుళాల HD డిస్ ప్లే
» 1366 X 768 పిక్సెల్ రెజుల్యూషన్
» 64 బిట్ DOS ఆపరేటింగ్ సిస్టం
» 2 గిగా హెర్ట్జ్ ఇంటెల్ కోర్ i3 6th జనరేషన్ ప్రాసెసర్
» ఇంటెల్ HD 520 గ్రాఫిక్స్ కార్డ్
» 4 జిబి DDR4 ర్యామ్
» HD వెబ్ కెమెరా
» 1 టిబి స్టోరేజ్
» 2.1 కేజి బరువు
» 4 సెల్ Li-on బ్యాటరీ
» 8 X CD/DVD రైటర్
» బ్లూ టూత్, వై ఫై
flipkarta - 5 బెస్ట్ లాప్ టాప్స్- రూ.30,000 ధర లోపు(జనవరి 2018)

 


#5. Asus Vivobook X541UA-DM1358T – ధర రూ.32490

 

Asus Vivobook X541UA DM1358T - 5 బెస్ట్ లాప్ టాప్స్- రూ.30,000 ధర లోపు(జనవరి 2018)

» 15.6 అంగుళాల ఫుల్ HD డిస్ ప్లే
» 1920 X 1080 పిక్సెల్ రెజుల్యూషన్
» విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం
» 2.4 గిగా హెర్ట్జ్ ఇంటెల్  కోర్ i3 7th జనరేషన్ ప్రాసెసర్
» ఇంటెల్ HD 620 గ్రాఫిక్స్ కార్డ్
» 4 జిబి DDR3 ర్యామ్
» HD వెబ్ కెమెరా
» 1 టిబి స్టోరేజ్
» 1.9 కేజి బరువు
» 4 సెల్ Li-on బ్యాటరీ
» సూపర్ మల్టీ DVD రైటర్
» బ్లూ టూత్, వై ఫై
flipkarta - 5 బెస్ట్ లాప్ టాప్స్- రూ.30,000 ధర లోపు(జనవరి 2018)

 

 

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
Don't miss out!
తెలుగులో టెక్ విశేషాల ఫ్రీ న్యూస్ లెటర్ కోసం
Invalid email address