48 ఎంపీ కెమెరా స్మార్ట్‌ఫోన్స్: రెడ్‌మి నోట్ 7 ప్రో (Vs) వివో వీ15 ప్రో(Vs) ఒప్పొ ఎఫ్11 ప్రో(Vs)హానర్ వ్యూ20

షావోమి కంపెనీ బడ్జెట్ ధరలో 48 ఎంపీ కెమెరాతో రెడ్‌మి నోట్ 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనితో మార్కెట్‌లో 48 ఎంపీ కెమెరా గల స్మార్ట్‌ఫోన్ల మద్య విపరీతమైన పోటి నెలకొంది.  అయితే  రెడ్‌మి నోట్ 7 ప్రో తో పాటు మార్కెట్‌లో 48 ఎంపీ కెమెరా గల వివో వీ15 ప్రో, ఒప్పొ ఎఫ్11 ప్రో, హానర్ వ్యూ20 స్మార్ట్‌ఫోన్ల కుడా అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రస్తుత మార్కెట్ లో గల 48 ఎంపీ కెమెరా గల స్మార్ట్‌ఫోన్లను ఇక్కడ పోల్చి ఇవ్వడం జరిగింది. మీ అవసరానికి తగ్గట్లు ఇక్కడ ఇచ్చిన లిస్టు నుండి బెస్ట్ ఫోన్ ని సెలెక్ట్ చేసుకోండి.

 

ధర:
రెడ్‌మి నోట్ 7 ప్రో: రూ.13,999(4 జీబీ ర్యామ్); రూ.16,999(6 జీబీ ర్యామ్)
ఒప్పొ ఎఫ్11 ప్రో : రూ.24,990
హానర్ వ్యూ20 : రూ.37,999(6 జీబీ ర్యామ్); రూ.45,999(8 జీబీ ర్యామ్)
వీవో వీ15 ప్రో: రూ.28,990

honor view 20f 1024x682 - 48 ఎంపీ కెమెరా స్మార్ట్‌ఫోన్స్:  రెడ్‌మి నోట్ 7 ప్రో (Vs) వివో వీ15 ప్రో(Vs) ఒప్పొ ఎఫ్11 ప్రో(Vs)హానర్ వ్యూ20

ర్యామ్

రెడ్‌మి నోట్ 7 ప్రో: 4/6 జీబీ
ఒప్పొ ఎఫ్11 ప్రో: 6 జీబీ
హానర్ వ్యూ20: 6/8 జీబీ
వీవో వీ15 ప్రో: 6 జీబీ

డిస్‌ప్లే

రెడ్‌మి నోట్ 7 ప్రో: 6.3 అంగుళాలు
ఒప్పొ ఎఫ్11 ప్రో: 6.5 అంగుళాలు
హానర్ వ్యూ20 : 6.4 అంగుళాలు
వీవో వీ15 ప్రో: 6.39 అంగుళాలు

Redmi Note 7 Prof 1024x705 - 48 ఎంపీ కెమెరా స్మార్ట్‌ఫోన్స్:  రెడ్‌మి నోట్ 7 ప్రో (Vs) వివో వీ15 ప్రో(Vs) ఒప్పొ ఎఫ్11 ప్రో(Vs)హానర్ వ్యూ20

ప్రాసెసర్

రెడ్‌మి నోట్ 7 ప్రో: క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 675
ఒప్పొ ఎఫ్11 ప్రో: హీలియో పీ70
హానర్ వ్యూ20: కిరిన్ 980
వీవో వీ15 ప్రో: క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 675

oppo f11 prof 1024x769 - 48 ఎంపీ కెమెరా స్మార్ట్‌ఫోన్స్:  రెడ్‌మి నోట్ 7 ప్రో (Vs) వివో వీ15 ప్రో(Vs) ఒప్పొ ఎఫ్11 ప్రో(Vs)హానర్ వ్యూ20

మెయిన్ కెమెరా

రెడ్‌మి నోట్ 7 ప్రో: 48+5 మెగాపిక్సల్(డబుల్)
ఒప్పొ ఎఫ్11 ప్రో : 48+5 మెగాపిక్సల్(డబుల్)
హానర్ వ్యూ20 : 48+3 మెగాపిక్సల్(డబుల్)
వీవో వీ15 ప్రో: 48+8+5 మెగాపిక్సల్(ట్రిపుల్)

 

ఫ్రంట్ కెమెరా

రెడ్‌మి నోట్ 7 ప్రో: 13 మెగాపిక్సల్
ఒప్పొ ఎఫ్11 ప్రో: 16 మెగాపిక్సల్
హానర్ వ్యూ20: 25 మెగాపిక్సల్
వీవో వీ15 ప్రో: 32 మెగాపిక్సల్

vivo v15 prof - 48 ఎంపీ కెమెరా స్మార్ట్‌ఫోన్స్:  రెడ్‌మి నోట్ 7 ప్రో (Vs) వివో వీ15 ప్రో(Vs) ఒప్పొ ఎఫ్11 ప్రో(Vs)హానర్ వ్యూ20

బ్యాటరీ

రెడ్‌మి నోట్ 7 ప్రో: 4000 ఎంఏహెచ్
ఒప్పొ ఎఫ్11 ప్రో: 4000 ఎంఏహెచ్
హానర్ వ్యూ20: 4000 ఎంఏహెచ్
వీవో వీ15 ప్రో: 3700 ఎంఏహెచ్

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
Don't miss out!
తెలుగులో టెక్ విశేషాల ఫ్రీ న్యూస్ లెటర్ కోసం
Invalid email address

కామెంట్స్: