3 బెస్ట్ లాప్ టాప్స్ -రూ.30,000 ధర లోపు (జూన్ 2018)

మనం లాప్ టాప్ ని కొనాలనుకున్నప్పుడు ప్రాసెసర్, ర్యామ్, స్క్రీన్ సైజు, స్టోరేజ్ వంటి ముఖ్యమైన ఫీచర్స్ చూస్తాం. ప్రస్తుతమున్న మార్కెట్ లో రూ.30,000 ధర లోపు గల 3 బెస్ట్ లాప్ టాప్స్ ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇచ్చిన లిస్టు నుండి మీ అవసరాన్ని బట్టి బెస్ట్ లాప్ టాప్  ని సెలెక్ట్ చేసుకోండి.

#1. Asus Vivobook Max – ధర రూ.27380

Asus Vivobook Max - 3 బెస్ట్ లాప్ టాప్స్ -రూ.30,000 ధర లోపు (జూన్ 2018)

» 15.6 అంగుళాల HD డిస్ ప్లే
» 1366 X 768 పిక్సెల్ రెజుల్యూషన్
» ఇంటెల్ కోర్ i3 7th జనరేషన్  ప్రాసెసర్
» ఇంటెల్ HD 620 గ్రాఫిక్స్ కార్డ్

» 4జిబి DDR4 ర్యామ్
» 1 టిబి హార్డ్ డిస్క్ 

amazona - 3 బెస్ట్ లాప్ టాప్స్ -రూ.30,000 ధర లోపు (జూన్ 2018)

#2. HP 15q-by002AX – ధర రూ.27990

HP 15q by002AX - 3 బెస్ట్ లాప్ టాప్స్ -రూ.30,000 ధర లోపు (జూన్ 2018)

» 15.6 అంగుళాల HD డిస్ ప్లే
» 1366 X 768 పిక్సెల్ రెజుల్యూషన్
» AMD డ్యూయల్ కోర్ iA9 9420 APU ప్రాసెసర్
» ఇంటెల్ AMD Radeon R5 M420  గ్రాఫిక్స్ కార్డ్

» 4జిబి DDR4 ర్యామ్
» 1 టిబి హార్డ్ డిస్క్ 
flipkarta - 3 బెస్ట్ లాప్ టాప్స్ -రూ.30,000 ధర లోపు (జూన్ 2018)

#3. Acer ES1-572-33M8 – ధర రూ.28499

Acer ES1 572 33M8 - 3 బెస్ట్ లాప్ టాప్స్ -రూ.30,000 ధర లోపు (జూన్ 2018)

» 15.6 అంగుళాల HD డిస్ ప్లే
» 1366 X 768 పిక్సెల్ రెజుల్యూషన్
» ఇంటెల్ కోర్ i3 6th జనరేషన్  ప్రాసెసర్
» ఇంటిగ్రేటెడ్  గ్రాఫిక్స్ కార్డ్

» 4జిబి DDR4 ర్యామ్
» 500 జిబి హార్డ్ డిస్క్
flipkarta - 3 బెస్ట్ లాప్ టాప్స్ -రూ.30,000 ధర లోపు (జూన్ 2018)

ఇక్కడ ఇచ్చిన రూ.30,000 ధర లోపు బెస్ట్ లాప్ టాప్స్ లిస్టు మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. మీకు టెక్ గురుంచి అవగాహన ఉన్న, లేకపోయినా  తెలుగు డిజిట్ మార్కెట్ లో ఉన్న బెస్ట్ గాడ్జెట్స్  ని సెలెక్ట్  చేసుకోవడానికి సహయం చేస్తుంది. తెలుగులో మరిన్ని టెక్ విశేషాలు కోసం …. తెలుగు డిజిట్.కామ్ చూడండి.

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
Don't miss out!
తెలుగులో టెక్ విశేషాల ఫ్రీ న్యూస్ లెటర్ కోసం
Invalid email address