10 బెస్ట్ 4జి స్మార్ట్ ఫోన్స్ (రూ.4,000 ధర లోపు)

రూ.4,000 ధర లోపు ఉన్న మొబైల్ ఫోన్స్ కోసం మీరు అన్వేసిస్తున్నారా? అలాగే రిలయన్స్ jio వచ్చిన తరువాత 4జి ట్రెండ్ నడుస్తున్న తరుణంలో 1 జిబి/ 2 జిబి ర్యామ్ తో కూడిన 4జి స్మార్ట్ ఫోన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ రూ.3,000 నుండి రూ.4,000 ధరలోపు లభించే ఫోన్స్ ని ఇచ్చాము. కానీ కొన్ని స్మార్ట్ ఫోన్స్ ధర రూ.4,500 కుడా ఉండవచ్చు. మీ అవసరానికి తగ్గట్లు ఇక్కడ ఇచ్చిన లిస్టు నుండి బెస్ట్ ఫోన్ ని సెలెక్ట్ చేసుకోండి.

#1.Samsung Z2 రూ. 4,599

Samsung Z2 - 10 బెస్ట్ 4జి స్మార్ట్ ఫోన్స్ (రూ.4,000 ధర లోపు)

» 4 అంగుళాల డిస్ ప్లే
» 480 X 800 పిక్సెల్ రెజుల్యూషన్
» Tizen OS 2.4 ఆపరేటింగ్ సిస్టం
» 1.5 గిగా హెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్
» 1 జిబి ర్యామ్
» 8 జిబి ఇంటర్నల్ మెమరీ
» 32 జిబి మైక్రో ఎస్ డి కార్డు స్లాట్ 

» 3.2 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా 
» 0.3 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
» 4100 mAH బ్యాటరీ
» ఫింగర్ ప్రింట్ స్కానర్ 

» 4జి VoLTE, 3జి డ్యూయల్ సిమ్,  వై ఫై, బ్లూ టూత్
amazona - 10 బెస్ట్ 4జి స్మార్ట్ ఫోన్స్ (రూ.4,000 ధర లోపు)

#2.IVoomi Me4 రూ. 3,499

IVoomi Me4 - 10 బెస్ట్ 4జి స్మార్ట్ ఫోన్స్ (రూ.4,000 ధర లోపు)

» 4.5 అంగుళాల ఫుల్ HD డిస్ ప్లే
» 854 X 480 పిక్సెల్ రెజుల్యూషన్
» ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్  ఆపరేటింగ్ సిస్టం
» 1.1 గిగా హెర్ట్జ్ క్వాడ్  కోర్ మీడియా టెక్  ప్రాసెసర్
» 1 జిబి ర్యామ్
» 8 జిబి ఇంటర్నల్ మెమరీ
» 64 జిబి మైక్రో ఎస్ డి కార్డు స్లాట్

» 5 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా
» 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
» 2000 mAh బ్యాటరీ
» 4జి VoLTE, డ్యూయల్ సిమ్,  వై ఫై, బ్లూ టూత్
flipkarta - 10 బెస్ట్ 4జి స్మార్ట్ ఫోన్స్ (రూ.4,000 ధర లోపు)

#3.Swipe Elite Star రూ. 3,999

Swipe Elite Star - 10 బెస్ట్ 4జి స్మార్ట్ ఫోన్స్ (రూ.4,000 ధర లోపు)
» 4 అంగుళాల డిస్ ప్లే
» 400 X 800 పిక్సెల్ రెజుల్యూషన్
» ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాల్లో ఆపరేటింగ్ సిస్టం(Indus UI)
» 1.5 గిగా హెర్ట్జ్ క్వాడ్ కోర్ స్ప్రెడ్ ట్రం  ప్రాసెసర్
» 1 జిబి ర్యామ్
» 8 జిబి ఇంటర్నల్ మెమరీ
» 32 జిబి మైక్రో ఎస్ డి కార్డు స్లాట్  

» 5 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా
» 1.3 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
» 2000 mAH బ్యాటరీ
» 4జి VoLTE, డ్యూయల్ సిమ్, వై ఫై, బ్లూ టూత్
flipkarta - 10 బెస్ట్ 4జి స్మార్ట్ ఫోన్స్ (రూ.4,000 ధర లోపు) 

#4.Intex Aqua A4 రూ. 4,090

Intex Aqua A4 - 10 బెస్ట్ 4జి స్మార్ట్ ఫోన్స్ (రూ.4,000 ధర లోపు)
» 4 అంగుళాల డిస్ ప్లే
» 400 X 800 పిక్సెల్ రెజుల్యూషన్
» ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్  ఆపరేటింగ్ సిస్టం
» 1.25 గిగా హెర్ట్జ్ క్వాడ్ కోర్ మీడియా టెక్  ప్రాసెసర్
» 1 జిబి ర్యామ్
» 8 జిబి ఇంటర్నల్ మెమరీ
» 32 జిబి మైక్రో ఎస్ డి కార్డు స్లాట్
» 5 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా
» 2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
» 1750 mAH బ్యాటరీ
» 4జి VoLTE, డ్యూయల్ సిమ్, వై ఫై, బ్లూ టూత్
flipkarta - 10 బెస్ట్ 4జి స్మార్ట్ ఫోన్స్ (రూ.4,000 ధర లోపు)

#5.Swipe Elite 2 Plus రూ. 4,999

Swipe Elite 2 Plus - 10 బెస్ట్ 4జి స్మార్ట్ ఫోన్స్ (రూ.4,000 ధర లోపు)
» 5 అంగుళాల డిస్ ప్లే
» 854 X 480 పిక్సెల్ రెజుల్యూషన్
» ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాల్లో  ఆపరేటింగ్ సిస్టం
» 1.5 గిగా హెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్
» 1 జిబి ర్యామ్
» 8 జిబి ఇంటర్నల్ మెమరీ
» 32 జిబి మైక్రో ఎస్ డి కార్డు స్లాట్
» 5 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా
» 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
» 2500 mAH బ్యాటరీ
» 4జి VoLTE, డ్యూయల్ సిమ్, వై ఫై, బ్లూ టూత్
amazona - 10 బెస్ట్ 4జి స్మార్ట్ ఫోన్స్ (రూ.4,000 ధర లోపు)

#6.IVoomi Me5 రూ. 4,495

IVoomi Me5 - 10 బెస్ట్ 4జి స్మార్ట్ ఫోన్స్ (రూ.4,000 ధర లోపు)
» 5 అంగుళాల డిస్ ప్లే
» 1280 X 720 పిక్సెల్ రెజుల్యూషన్
» ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్  ఆపరేటింగ్ సిస్టం
» 1.2 గిగా హెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్
» 2 జిబి ర్యామ్
» 16 జిబి ఇంటర్నల్ మెమరీ
» 128 జిబి మైక్రో ఎస్ డి కార్డు స్లాట్
» 8 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా
» 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
» 3000 mAH బ్యాటరీ
» 4జి VoLTE, డ్యూయల్ సిమ్, వై ఫై, బ్లూ టూత్

flipkarta - 10 బెస్ట్ 4జి స్మార్ట్ ఫోన్స్ (రూ.4,000 ధర లోపు)

#7.LePhone W7 రూ. 4,499

LePhone W7 - 10 బెస్ట్ 4జి స్మార్ట్ ఫోన్స్ (రూ.4,000 ధర లోపు)
» 5 అంగుళాల డిస్ ప్లే
» 800 X 480 పిక్సెల్ రెజుల్యూషన్
» ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాల్లో ఆపరేటింగ్ సిస్టం
» 1.3 గిగా హెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్
» 1 జిబి ర్యామ్
» 8 జిబి ఇంటర్నల్ మెమరీ
» 32 జిబి మైక్రో ఎస్ డి కార్డు స్లాట్
» 5 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా
» 2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
» 1800 mAH బ్యాటరీ
» 4జి VoLTE, డ్యూయల్ సిమ్, వై ఫై, బ్లూ టూత్

flipkarta - 10 బెస్ట్ 4జి స్మార్ట్ ఫోన్స్ (రూ.4,000 ధర లోపు)

#8.Swipe Elite 4G రూ. 4,299

Swipe Elite 4G - 10 బెస్ట్ 4జి స్మార్ట్ ఫోన్స్ (రూ.4,000 ధర లోపు)
» 5 అంగుళాల డిస్ ప్లే
» 480 X 850 పిక్సెల్ రెజుల్యూషన్
» ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాల్లో ఆపరేటింగ్ సిస్టం
» 1.3 గిగా హెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్
» 1 జిబి ర్యామ్
» 8 జిబి ఇంటర్నల్ మెమరీ
» 32 జిబి మైక్రో ఎస్ డి కార్డు స్లాట్
» 8 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా
» 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
» 3000 mAH బ్యాటరీ
» 4జి VoLTE, డ్యూయల్ సిమ్, వై ఫై, బ్లూ టూత్flipkarta - 10 బెస్ట్ 4జి స్మార్ట్ ఫోన్స్ (రూ.4,000 ధర లోపు)

#9.Xolo Era 2 4G రూ. 4,499

Xolo Era 2 4G - 10 బెస్ట్ 4జి స్మార్ట్ ఫోన్స్ (రూ.4,000 ధర లోపు)
» 5 అంగుళాల డిస్ ప్లే
» 480 X 854 పిక్సెల్ రెజుల్యూషన్
» ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాల్లో ఆపరేటింగ్ సిస్టం
» 1.3 గిగా హెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్
» 1 జిబి ర్యామ్
» 8 జిబి ఇంటర్నల్ మెమరీ
» 32 జిబి మైక్రో ఎస్ డి కార్డు స్లాట్
» 5 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా
» 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
» 2350 mAH బ్యాటరీ
» 4జి VoLTE, డ్యూయల్ సిమ్, వై ఫై, బ్లూ టూత్

flipkarta - 10 బెస్ట్ 4జి స్మార్ట్ ఫోన్స్ (రూ.4,000 ధర లోపు)

#10.IVoomi ME1 రూ. 4,300

IVoomi ME1 - 10 బెస్ట్ 4జి స్మార్ట్ ఫోన్స్ (రూ.4,000 ధర లోపు)
» 5 అంగుళాల డిస్ ప్లే
» 1280 X 720 పిక్సెల్ రెజుల్యూషన్
» ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాల్లో ఆపరేటింగ్ సిస్టం
» 1.3 గిగా హెర్ట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్
» 1 జిబి ర్యామ్
» 8 జిబి ఇంటర్నల్ మెమరీ
» 32 జిబి మైక్రో ఎస్ డి కార్డు స్లాట్
» 5 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా
» 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
» 3000 mAH బ్యాటరీ
» 4జి VoLTE, డ్యూయల్ సిమ్, వై ఫై, బ్లూ టూత్

amazona - 10 బెస్ట్ 4జి స్మార్ట్ ఫోన్స్ (రూ.4,000 ధర లోపు)

Watch Video:

ఇక్కడ ఇచ్చిన పోస్ట్ మీకు నచ్చినట్లయితే షేర్ చెయ్యండి. తెలుగులో టెక్ న్యూస్,టాప్ గాడ్జెట్స్,హౌ టు గైడ్స్, ఇంటర్నెట్, కంప్యూటర్ టిప్స్ వంటి మరిన్ని టెక్ విశేషాలు కోసం … చూస్తూనే ఉండండి…తెలుగు డిజిట్.కామ్
Don't miss out!
తెలుగులో టెక్ విశేషాల ఫ్రీ న్యూస్ లెటర్ కోసం
Invalid email address

కామెంట్స్: